Palakova : పాలు విరిగిపోయాయా.. ఏం ఫ‌ర్లేదు.. ఎంతో రుచిక‌ర‌మైన కోవాను ఇలా త‌యారు చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palakova &colon; à°®‌నం ప్ర‌తిరోజూ పాల‌ను ఆహారంలో భాగంగా తాగుతూ ఉంటాం&period; కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో పాలు కూడా ఒక‌టి&period; పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; ప్ర‌తిరోజూ పాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి&period; మాన‌సిక ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దంతాలు గ‌ట్టి à°ª‌à°¡‌తాయి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో పాలు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; జీర్ణ‌శక్తిని మెరుగుప‌à°°‌చ‌డంలోనూ పాలు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; పిల్ల‌à°²‌ను చురుకుగా ఉంచ‌డంలో వారిలో ఎదుగుద‌à°²‌ను పెంచ‌డంలో కూడా పాలు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; చాలా మంది పాల‌ను ప్ర‌తిరోజూ తాగుతూ ఉంటారు&period; అయితే కొన్నిసార్లు పాల‌ను కాచేట‌ప్పుడు పాలు విరిగిపోతుంటాయి&period; పాలు విరిగిపోయాయి క‌దా అని వాటిని పార‌బోయ‌కుండా వాటితో à°®‌నం à°ª‌చ్చికోవాను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; విరిగిపోయిన పాల‌తో చేసే à°ª‌చ్చి కోవా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చి కోవాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14205" aria-describedby&equals;"caption-attachment-14205" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14205 size-full" title&equals;"Palakova &colon; పాలు విరిగిపోయాయా&period;&period; ఏం à°«‌ర్లేదు&period;&period; ఎంతో రుచిక‌à°°‌మైన కోవాను ఇలా à°¤‌యారు చేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;palakova-1&period;jpg" alt&equals;"Palakova make this using broken milk " width&equals;"1200" height&equals;"862" &sol;><figcaption id&equals;"caption-attachment-14205" class&equals;"wp-caption-text">Palakova<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా విరిగిపోయిన పాల‌లో ఉండే నీటిని పార‌బోసి పాల విరుగుడును అలాగే గిన్నెలో ఉంచి క‌లుపుతూ చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు వేడి చేయాలి&period; 5 నిమిషాల à°¤‌రువాత రుచికి à°¤‌గినంత‌ పంచ‌దార‌ను వేసి పంచ‌దార కరిగే à°µ‌à°°‌కు తిప్పి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చి కోవా à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా తిన‌à°µ‌చ్చు లేదా ఇత‌à°° తీపి à°ª‌దార్థాల à°¤‌యారీలో కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; విరిగిపోయిన పాల‌ను పార‌బోయ‌కుండా వాటితో ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చి కోవాను à°¤‌యారు చేసుకుని తినవ‌చ్చు&period; పాల‌లో ఉండే పోష‌కాలు కూడా à°ª‌చ్చి కోవాలో ఉంటాయి&period; క‌నుక దీనిని తిన‌డం à°µ‌ల్ల కూడా పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts