Plain Biryani : ఏం వండాలో తెలియ‌న‌ప్పుడు ఇలా సింపుల్‌గా ప్లెయిన్ బిర్యానీ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Plain Biryani &colon; à°®‌à°¨‌కు ఫంక్ష‌న్ à°²‌లో à°µ‌డ్డించే వంట‌కాల్లో ప్లేయిన్ బిర్యానీ కూడా ఒక‌టి&period; దీనినే సింపుల్ బిర్యానీ అని కూడా అంటూ ఉంటారు&period; సింపుల్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది&period; వెజ్&comma; నాన్ వెజ్ వంట‌కాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ సింపుల్ బిర్యానీని à°®‌నం కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; వీకెండ్స్ లో&comma; స్పెషల్ డేస్ లోఇలా సింపుల్ బిర్యానీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఫంక్ష‌న్ స్టైల్ సింపుల్ బిర్యానీని ఎల à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సింపుల్ బిర్యానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 3&comma; స్టోన్ ప్లవ‌ర్ &&num;8211&semi; కొద్దిగా&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; జాప‌త్రి &&num;8211&semi; 1&comma; à°¨‌ల్ల యాల‌కులు &&num;8211&semi; 2&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; మిరియాలు &&num;8211&semi; 10&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; నీళ్లు &&num;8211&semi; రెండున్న‌à°° క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర -కొద్దిగా&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46017" aria-describedby&equals;"caption-attachment-46017" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46017 size-full" title&equals;"Plain Biryani &colon; ఏం వండాలో తెలియ‌à°¨‌ప్పుడు ఇలా సింపుల్‌గా ప్లెయిన్ బిర్యానీ చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;plain-biryani&period;jpg" alt&equals;"Plain Biryani recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46017" class&equals;"wp-caption-text">Plain Biryani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సింపుల్ బిర్యానీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి దోర‌గ వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°ª‌చ్చి వాస‌à°¨‌పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు&comma; ఉప్పు&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period; ఈ బియ్యాన్ని పెద్ద మంట‌పై నీరంతా పోయి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై ఆవిరి పోయే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సింపుల్ బిర్యానీ à°¤‌యార‌వుతుంది&period; ఈ బిర్యానీని గ్రేవి క‌ర్రీల‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా ఇంట్లోనే ఫంక్ష‌న్ స్టైల్ సింపుల్ బిర్యానీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts