Putnala Chutney : పుట్నాల చట్నీ ఇలా చేయండి.. దోశ‌లు, ఇడ్లీల్లోకి బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Putnala Chutney &colon; à°®‌నం అల్పాహారాల‌ను తిన‌డానికి ట‌మాట చ‌ట్నీ&comma; à°ª‌ల్లి చ‌ట్నీ&comma; కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీ&comma; అల్లం చ‌ట్నీ ఇలా à°°‌క‌à°°‌కాల చ‌ట్నీల‌ను à°¤‌యారు చ‌స్తూ ఉంటాము&period; వీటితో పాటు à°®‌నం à°®‌రింత రుచిగా ఉండే పుట్నాల చ‌ట్నీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇడ్లీ&comma; దోశ‌&comma; à°µ‌à°¡ వంటి వాటితో క‌లిపి ఈ చ‌ట్నీని తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ పుట్నాల చ‌ట్నీని à°¤‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా à°¸‌à°®‌యం కూడా à°ª‌ట్ట‌దు&period; నిమిషాల వ్య‌à°µ‌ధిలోనే ఈ చ‌ట్నీని చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అల్పాహారాల‌లోకి ఎంతో క‌మ్మ‌గా ఉండే పుట్నాల చ‌ట్నీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్నాల చ‌ట్నీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చింత‌పండు &&num;8211&semi; కొద్దిగా&comma; అల్లం &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36616" aria-describedby&equals;"caption-attachment-36616" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36616 size-full" title&equals;"Putnala Chutney &colon; పుట్నాల చట్నీ ఇలా చేయండి&period;&period; దోశ‌లు&comma; ఇడ్లీల్లోకి బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;putnala-chutney&period;jpg" alt&equals;"Putnala Chutney recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36616" class&equals;"wp-caption-text">Putnala Chutney<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్&comma;ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు -ఒక రెమ్మ‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు -3&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ట్నాల చ‌ట్నీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ‌&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో పుట్నాల పప్పు&comma; జీల‌క‌ర్ర‌&comma; చింత‌పండు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం&comma; ఉప్పును వేసుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన ఉల్లిపాయ‌&comma; ట‌మాట వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే కొద్దిగా నీటిని పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని చ‌ట్నీలో వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఈ విధంగా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే పుట్నాల చ‌ట్నీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అల్పాహారాల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts