Ragi Chekkalu : రాగి చెక్క‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌కరం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Chekkalu &colon; à°®‌నం రాగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; రాగిపిండితో రొట్టె&comma; సంగ‌టి వంటి వాటినే కాకుండా వివిధ à°°‌కాల చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; రాగిపిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో రాగి చెక్క‌లు కూడా ఒక‌టి&period; రాగిపిండితో ఈ చెక్క‌లు చాలా రుచిగాఉంటాయి&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన స్నాక్స్ à°¤‌యారు చేసి తీసుకోవాల‌నుకునే వారు ఇలా రాగిపిండితో చెక్క‌à°²‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రాగిపిండితో రుచిగా&comma; ఆరోగ్యానికి మేలు చేసేలా చెక్క‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి చెక్క‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడి నీళ్లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు నుండి ఒక క‌ప్పు&comma; రాగిపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వేయించి ముక్క‌లుగా చేసిన à°ª‌ల్లీలు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42130" aria-describedby&equals;"caption-attachment-42130" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42130 size-full" title&equals;"Ragi Chekkalu &colon; రాగి చెక్క‌à°²‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period; ఆరోగ్య‌కరం కూడా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;ragi-chekkalu&period;jpg" alt&equals;"Ragi Chekkalu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42130" class&equals;"wp-caption-text">Ragi Chekkalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి చెక్క‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బియ్యంపిండి&comma; నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; à°ª‌సుపు&comma; కారం&comma; క‌రివేపాకు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేడి నీళ్లు పోస్తూ గంటెతో క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత చేత్తో అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌ల్లీలు వేసి క‌లపాలి&period; ఇప్పుడు à°¬‌ట‌ర్ పేప‌ర్ ను తీసుకుని దానిపై నూనె వేసి స్ప్రెడ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని à°¬‌ట‌ర్ పేప‌ర్ మీద వేసి చెక్క అప్ప‌లాగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత వీటిని à°®‌రో à°¬‌ట‌ర్ పేప‌ర్ మీద వేసి à°ª‌క్కకు ఉంచాలి&period; ఇలా అన్నింటిని à°µ‌త్తుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; à°¤‌రువాత అప్పాల‌ను వేసి వేయించాలి&period; వీటిని అటూ ఇటూ క‌దుపుతూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి చెక్క‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవాలి&period; రాగిపిండితో à°¤‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts