Ponnaganti Kura For Eyes : ఈ ఆకుకూర ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ponnaganti Kura For Eyes &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి&period; పొన్న‌గంటి కూర à°®‌నంద‌రికి తెలిసిందే&period; దాదాపు ఇది à°®‌à°¨‌కు సంవ‌త్సరం పొడ‌వునా à°²‌భిస్తుంది&period; పొటాలా గ‌ట్ల వెంబ‌à°¡à°¿ ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది&period; దీనితో à°ª‌ప్పు&comma; à°ª‌చ్చ‌à°¡à°¿&comma; కూర వంటి వాటిని à°¤‌యారు చేసి తీసుకుంటారు&period; పొన్న‌గంటి కూర‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే దీనిని తీసుకోవ‌డం à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు&comma; పోష‌కాలు దాగి ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; పొన్న‌గంటి కూర‌లో ఉండే పోష‌కాల గురించి అలాగే దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొన్న‌గంటికూర‌లో బీటా కెరోటీన్&comma; ఐర‌న్&comma; ఫైబ‌ర్&comma; క్యాల్షియం&comma; విట‌మిస్ సి వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; పొన్న‌గంటి కూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముకలు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; మోకాళ్ల నొప్పులు&comma; కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; à°µ‌à°¯‌సు పైబ‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే కంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; à°¤‌à°²‌నొప్పితో బాధ‌à°ª‌డే వారు పొన్న‌గంటి కూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ ఆకుకూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా à°µ‌చ్చే జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతునొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42127" aria-describedby&equals;"caption-attachment-42127" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42127 size-full" title&equals;"Ponnaganti Kura For Eyes &colon; ఈ ఆకుకూర ఎక్క‌à°¡ క‌నిపించినా à°¸‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి&period;&period; ఎందుకో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;ponnaganti-kura&period;jpg" alt&equals;"Ponnaganti Kura For Eyes take regularly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42127" class&equals;"wp-caption-text">Ponnaganti Kura For Eyes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ ఆకుకూర à°°‌సంలో తేనె క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతునొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; పొన్న‌గంటి ఆకుకూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌పోటు à°¤‌గ్గుతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°°‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; అలాగే ఈ ఆకుకూర‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌ర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌చ్చు&period; ఈ ఆకు నుండి à°°‌సాన్ని తీసి ముఖానికి రాసుకోవ‌డం à°µ‌ల్ల à°¨‌ల్ల à°®‌చ్చ‌లు&comma; మొటిముల à°¤‌గ్గుతాయి&period; ముఖం అందంగా&comma; కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా పొన్న‌గంటి కూర à°®‌à°¨ ఆరోగ్యానికి&comma; అందానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts