Ragi Malt Sharbat : బాడీని చ‌ల్ల‌బ‌రిచే రాగి మాల్ట్ ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Malt Sharbat &colon; రాగి మాల్ట్ à°·‌ర్బ‌త్&period;&period; రాగి జావ‌తో చేసే ఈ à°·‌ర్బ‌త్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; రాగి జావ‌ను à°®‌à°¨‌లో చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు&period; à°¤‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ రాగి జావ‌ను à°®‌రింత రుచిగా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని పిల్ల‌లు&comma; పెద్ద‌లు అంద‌రూ ఇష్టంగా తాగుతారు&period; రాగి జావ ఇష్ట‌à°ª‌à°¡‌ని పిల్ల‌à°²‌కు ఇలా దానిని à°·‌ర్బ‌త్ లాగా చేసి ఇవ్వ‌డం à°µ‌ల్ల వారు à°®‌రింత ఇష్టంగా తాగుతారు&period; à°¶‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి మాల్ట్ à°·‌ర్బ‌త్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి మాల్ట్ à°·‌ర్బ‌త్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన్స్&comma; ఐస్ క్యూబ్స్ &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; నాన‌బెట్టిన à°¸‌బ్జా గింజ‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; రాగి జావ &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పుదీనా ఆకులు &&num;8211&semi; 5 లేదా 6&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45209" aria-describedby&equals;"caption-attachment-45209" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45209 size-full" title&equals;"Ragi Malt Sharbat &colon; బాడీని చ‌ల్ల‌à°¬‌రిచే రాగి మాల్ట్ à°·‌ర్బ‌త్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;ragi-malt-sharbat&period;jpg" alt&equals;"Ragi Malt Sharbat recipe cools your body " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45209" class&equals;"wp-caption-text">Ragi Malt Sharbat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి మాల్ట్ à°·‌ర్బ‌త్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో నిమ్మ‌à°°‌సాన్ని తీసుకోవాలి&period; తరువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత ఐస్ క్యూబ్స్&comma; à°¸‌బ్జా గింజ‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గినంత రాగి జావ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొన్ని పుదీనా ఆకులు&comma; చిటికెడు ఉప్పు వేసి క‌లపాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రాగి మాల్ట్ à°·‌ర్బ‌త్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని గ్లాస్ లో పోసి చ‌ల్ల చ‌ల్ల‌గా à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసిన రాగి à°·‌ర్బ‌త్ ను తీసుకోవ‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts