Ragi Pindi Puri : రాగి పిండితో పూరీల‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Pindi Puri &colon; à°®‌నం రాగిపిండితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; రాగిపిండితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; మైదాపిండి&comma; కార్న్ ఫ్లోర్ à°²‌కు à°¬‌దులుగా రాగిపిండితో వంట‌కాలు à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రాగిపిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో రాగిపిండి పూరీలు కూడా ఒక‌టి&period; రాగిపిండి పూరీలు మెత్త‌గా&comma;రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; రాగిపిండితో సుల‌భంగా పూరీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగిపిండి పూరీల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగిపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47075" aria-describedby&equals;"caption-attachment-47075" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47075 size-full" title&equals;"Ragi Pindi Puri &colon; రాగి పిండితో పూరీల‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;ragi-pindi-puri&period;jpg" alt&equals;"Ragi Pindi Puri recipe in telugu make in this method very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47075" class&equals;"wp-caption-text">Ragi Pindi Puri<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగిపిండి పూరీల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత గోధుమ‌పిండి&comma; à°°‌వ్వ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని క‌లుపుకోవాలి&period; పిండిని చ‌క్క‌గా క‌లుపుకున్న à°¤‌రువాత మూత‌పెట్టి 10 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ నూనె రాసుకుంటూ పూరీలాగా వత్తుకోవాలి&period; ఇప్పుడు ఈ పూరీల‌ను వేడి వేడి నూనెలో వేసుకోవాలి&period; పూరీ వేయ‌గానే గంటెతో పూరీని నూనె లోప‌లికి à°µ‌త్తుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పూరీ బాగా పొంగుతుంది&period; పూరీని రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగిపిండి పూరీలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని చ‌ట్నీ&comma; నాన్ వెజ్ క‌ర్రీలు&comma; à°®‌సాలా కూర‌à°²‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా తయారు చేసిన పూరీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts