Mouth Cancer Symptoms : ఈ 8 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు నోటి క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mouth Cancer Symptoms &colon; నేటి à°¤‌రుణంలో ఎక్కువ మంది ప్రాణాల‌ను à°¬‌లిగొంటున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ల్లో క్యాన్స‌ర్ ఒక‌టి&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨‌విధానం&comma; జ‌న్యుప‌à°°‌మైన కార‌ణాల చేత చాలా మంది క్యాన్స‌ర్ బారిన à°ª‌డుతున్నారు&period; క్యాన్స‌ర్ లో చాలా à°°‌కాలు ఉంటాయి&period; వాటిలో నోటి క్యాన్స‌ర్ ఒక‌టి&period; ధూమ‌పానం&comma; పొగాకు సంబంధిత ఉత్ప‌త్తుల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల నోటి క్యాన‌ర్స్ à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; నోటి క్యాన్స‌ర్ కూడా ప్రాణాంత‌క‌మైన‌దే&period; అయిన‌ప్ప‌టికి దీనిని ముందుగానే గుర్తించి à°¤‌గిన చికిత్స తీసుకోవ‌డం à°µ‌ల్ల ప్రాణాపాయ స్థితి నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; కొన్ని సంకేతాల ద్వారా à°®‌నం ప్రారంభ à°¦‌à°¶‌లో ఉన్న నోటి క్యాన్స‌ర్ ను గుర్తించ‌à°µ‌చ్చు&period; ఈ à°²‌క్ష‌ణాల‌ను&comma; సంకేతాల‌ను అంద‌రూ తెలుసుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; ప్రారంభ‌à°¦‌à°¶‌లో ఉన్న నోటి క్యాన్స‌ర్ ను à°®‌నం ఎలా గుర్తించాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు మనం తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గొంతులో నిరంత‌రం నొప్పి&comma; చికాకు&comma; నోరు మందంగా ఉన్న‌ట్టు అనిపించ‌డం వంటి వాటిని నోటి క్యాన్స‌ర్ ప్రారంభ à°²‌క్ష‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే ఏదైనా తిన్నా లేదా తాగినా కూడా చాలా అసౌక‌ర్యంగా ఉంటుంది&period; అలాగే నోటి లోప‌à°² తెల్ల‌టి à°®‌చ్చ‌లు లేదా ఎరుపు రంగులో ఉండే à°®‌చ్చ‌లు క‌నిపిస్తూ ఉంటాయి&period; ఇవి రెండు వారాల కంటే ఎక్కువ‌గా ఉంటే వైద్యున్ని సంప్ర‌దించ‌డం అవ‌à°¸‌రం&period; అలాగే గొంతులో ఎప్పుడూ ఏదో ఇరుక్కున‌ట్టు ఉంటుంది&period; దీనిని డైస్పాగియా అంటారు&period; ఆహారాన్ని తీసుకున్న‌ప్పుడు మింగడానికి కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది&period; ఇది కూడా నోటి క్యాన్స‌ర్ కు ఒక సంకేతం&period; అదే విధంగా గొంతు బొంగురు పోవ‌డం లేదా మాట్లాడిన‌ప్పుడు క‌à°°‌క‌à°°‌లాడ‌డం వంటి ధ్వ‌ని రావ‌డం వంటివి కూడా à°®‌నం సంకేతాలుగా చెప్పుకోవ‌చ్చు&period; గొంతు ఇన్పెక్షన్ బారిన à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు కూడా గొంతు బొంగురుపోతుంది&period; అయితే ఇది ఎక్కువ కాలం పాటు ఉంటే మాత్రం వైద్యుడిని సంప్ర‌దించ‌డం అవ‌à°¸‌రం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47072" aria-describedby&equals;"caption-attachment-47072" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47072 size-full" title&equals;"Mouth Cancer Symptoms &colon; ఈ 8 à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా&period;&period; అయితే మీకు నోటి క్యాన్స‌ర్ à°µ‌చ్చిన‌ట్లే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;mouth-cancer-symptoms&period;jpg" alt&equals;"Mouth Cancer Symptoms must beware of them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47072" class&equals;"wp-caption-text">Mouth Cancer Symptoms<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°¦‌గ్గు శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య అయిన‌ప్ప‌టికి నిరంత‌రం à°µ‌చ్చే à°¦‌గ్గు&comma; ఎక్కువ కాలం పాటు ఉండే à°¦‌గ్గు నోటి క్యాన్స‌ర్ కు ఒక సంకేతం&period; నోటి క్యాన్స‌ర్ తో బాధ‌à°ª‌డే వారిలో à°¨‌à°®‌à°²‌డం&comma; మింగ‌డం&comma; మాట్లాడ‌డం చాలా క‌ష్టంగా&comma; ఇబ్బందిగా ఉంటుంది&period; ఈ ఇబ్బంది గనుక ఎక్కువ కాలం పాటు ఉంటే వైద్యున్ని సంప్ర‌దించ‌డం మంచిది&period; అదే విధంగా నోరు&comma; పెద‌వులు&comma; నాలుక వంటి భాగాలు తిమ్మిరి పట్టిన‌ట్టుగా&comma; జ‌à°²‌à°¦‌రించిన‌ట్టుగా ఉంటాయి&period; ఇది కూడా నోటి క్యాన్స‌ర్ లో క‌నిపించే ప్రారంభ à°²‌క్ష‌ణాల్లో ఒక‌టి&period; అలాగే à°¦‌à°µ‌à°¡‌ను&comma; à°®‌రియు నాలుక‌ను క‌దిలించ‌డం కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది&period; నోరు కూడా పూర్తిగా తెర‌à°µ‌లేరు&period; ఇది కూడా నోటి క్యాన్స‌ర్ యొక్క à°²‌క్ష‌ణాల్లో ఒక‌టి&period; ఈ విధంగా à°²‌క్ష‌ణాలు క‌నుక మీలో క‌నిపించిన‌ట్ల‌యితే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts