Raju Gari Kodi Pulao : హోట‌ల్స్‌లో ల‌భించే రాజు గారి కోడి పులావ్‌.. ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Raju Gari Kodi Pulao &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే చికెన్ వెరైటీల‌లో రాజు గారి కోడి పులావ్ కూడా ఒక‌టి&period; చికెన్ తో ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది ఈ పులావ్&period; రాజు కోడి పులావ్ ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ పులావ్ ను ఎవ‌రైనా చాలా తేలిక‌గా చేయ‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే రాజు గారి కోడి పులావ్ ను ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజు గారి కోడి పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన బియ్యం &&num;8211&semi; ముప్పావు కిలో&comma; చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; జాపత్రి &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బ్రౌన్ ఆనియ‌న్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31559" aria-describedby&equals;"caption-attachment-31559" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31559 size-full" title&equals;"Raju Gari Kodi Pulao &colon; హోట‌ల్స్‌లో à°²‌భించే రాజు గారి కోడి పులావ్‌&period;&period; ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;rajugari-kodi-pulao&period;jpg" alt&equals;"Raju Gari Kodi Pulao recipe in telugu very easy to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31559" class&equals;"wp-caption-text">Raju Gari Kodi Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజు గారి కోడి పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగాయ చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; పెరుగు&comma; కారం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; బ్రౌన్ ఆనియ‌న్స్&comma; కొత్తిమీర‌&comma; పుదీనా&comma; ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు వేసి వేయించాలి&period; జీడిప‌ప్పు ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; సాజీరా వేసి వేయించాలి&period; à°¤‌రువాత చికెన్&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period; దీనిని 10 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత బియ్యం&comma; కొత్తిమీర‌&comma; పుదీనా&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ బియ్యానికి ఒక‌టిన్న‌à°° గ్లాస్ చొప్పున నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°®‌ట్టి పాత్ర‌ను తీసుకుని దానికి నెయ్యి రాసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పులావ్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై ఫ్రైడ్ ఆనియ‌న్స్ ను&comma; కొత్తిమీర‌ను&comma; పుదీనాను చ‌ల్లుకోవాలి&period; ఇప్పుడు దీనిని సిల్వ‌ర్ ఫాయిల్ తో మూసివేయాలి&period; à°¤‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి 3 నిమిషాల పాటు వేడి చేయాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పేప‌ర్ ను తీసేసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాజు గారి కోడి పులావ్ à°¤‌యార‌వుతుంది&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో ఇలా రుచిగా కోడి పులావ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts