Ravva Aloo Masala : ర‌వ్వ ఆలు మ‌సాలా.. ఇలా చేయాలి.. ఉద‌యం టిఫిన్‌లో తింటే అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravva Aloo Masala &colon; à°®‌నం ఉద‌యం పూట à°°‌వ్వ‌తో à°°‌క‌à°°‌కాల బ్రేక్ ఫాస్ట్ à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°°‌వ్వ‌తో చేసే బ్రేక్ ఫాస్ట్ లు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°°‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన అల్పాహారాల్లో à°°‌వ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ కూడా ఒక‌టి&period; à°°‌వ్వ‌తో చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా à°¸‌à°®‌యం కూడా à°ª‌ట్ట‌దు&period; ఎవ‌రైనా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°°‌వ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్ఠాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పావు కిలో&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31562" aria-describedby&equals;"caption-attachment-31562" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31562 size-full" title&equals;"Ravva Aloo Masala &colon; à°°‌వ్వ ఆలు à°®‌సాలా&period;&period; ఇలా చేయాలి&period;&period; ఉద‌యం టిఫిన్‌లో తింటే అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;ravva-aloo-masala&period;jpg" alt&equals;"Ravva Aloo Masala recipe in telugu take it in breakfast " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31562" class&equals;"wp-caption-text">Ravva Aloo Masala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°°‌వ్వ‌&comma; పెరుగు&comma; ఉప్పు&comma; అర క‌ప్పు నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period;à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప‌à°²‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత à°°‌వ్వ‌లో à°®‌రో పావు క‌ప్పు నీళ్లు పోసి కల‌పాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడయ్యాక అందులో నూనె వేసి స్ప్రెడ్ చేయాలి&period; à°¤‌రువాత ఇందులో గంటెతో à°°‌వ్వ మిశ్ర‌మాన్ని తీసుకుని అట్టులా మందంగా వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై బంగాళాదుంప మిశ్ర‌మాన్ని చెక్క లాగా à°µ‌త్తుకుని ఉంచాలి&period; à°¤‌రువాత దీనిపై à°®‌à°°à°¿ కొద్ది పిండిని వేసి బంగాళాదుంప మిశ్ర‌మాన్ని మూసి వేయాలి&period; ఇప్పుడు దీనిపై మూత‌ను ఉంచి చిన్న మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌రో వైపుకు తిప్పుకుని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; దీనిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే అల్పాహారాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా à°°‌వ్వ‌తో బ్రేక్ ఫాస్ట్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts