Rashmika Mandanna : ప్రేమికుల దినోత్స‌వం రోజు.. ర‌ష్మిక మంద‌న్న ఎంజాయ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rashmika Mandanna &colon; ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 14 ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా సెల‌బ్రిటీ క‌పుల్స్ అంద‌రూ శుభాకాంక్ష‌లు చెప్పుకున్నారు&period; ఇక విడిపోయిన జంట‌లు మాత్రం విచారంగా గ‌డిపారు&period; అలాగే జంట‌గా లేని వారు కూడా ఎంజాయ్ చేశారు&period; ఈ క్ర‌మంలోనే నేష‌à°¨‌ల్ క్ర‌ష్ à°°‌ష్మిక మంద‌న్న కూడా ప్రేమికుల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంది&period; మంచు కొండ‌ల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను ఆమె à°¤‌à°¨ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది&period; ప్రేమికుల దినోత్స‌à°µ శుభాకాంక్ష‌లు&period;&period; అని తెలియ‌జేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9555" aria-describedby&equals;"caption-attachment-9555" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9555 size-full" title&equals;"Rashmika Mandanna &colon; ప్రేమికుల దినోత్స‌వం రోజు&period;&period; à°°‌ష్మిక మంద‌న్న ఎంజాయ్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;rashmika-mandanna-8&period;jpg" alt&equals;"Rashmika Mandanna vacation on valentines day " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-9555" class&equals;"wp-caption-text">Rashmika Mandanna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌ష్మిక మంద‌న్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్‌లో మంచి గుర్తింపు పొందింది&period; దీంతో ఆమెకు సినిమా ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి&period; ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ మూవీల్లో à°¨‌టించేందుకు à°°‌ష్మిక ఇటీవ‌లే ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసింది&period; ఇక ప్ర‌స్తుతం ఈమె పుష్ప సినిమా రెండో పార్ట్ షూటింగ్‌లో పాల్గొన‌నుంది&period; అలాగే à°ª‌లు బాలీవుడ్ సినిమాల్లోనూ à°¨‌టిస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9556" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;rashmika-mandanna-10&period;jpg" alt&equals;"" width&equals;"591" height&equals;"742" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌ర్వానంద్ హీరోగా తెర‌కెక్కిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే మూవీలోనూ à°°‌ష్మిక à°¨‌టించింది&period; ఈ మూవీకి చెందిన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది&period; à°°‌ష్మిక మంద‌న్న సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది&period; ఎప్ప‌టిక‌ప్పుడు à°ª‌లు బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేస్తూనే&period;&period; గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది&period; ఫిట్‌నెస్ విష‌యంలోనూ à°°‌ష్మిక ఎంతో జాగ్ర‌త్త à°µ‌హిస్తుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts