Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Rashmika Mandanna : ప్రేమికుల దినోత్స‌వం రోజు.. ర‌ష్మిక మంద‌న్న ఎంజాయ్‌..!

Editor by Editor
February 15, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Rashmika Mandanna : ఫిబ్ర‌వ‌రి 14 ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా సెల‌బ్రిటీ క‌పుల్స్ అంద‌రూ శుభాకాంక్ష‌లు చెప్పుకున్నారు. ఇక విడిపోయిన జంట‌లు మాత్రం విచారంగా గ‌డిపారు. అలాగే జంట‌గా లేని వారు కూడా ఎంజాయ్ చేశారు. ఈ క్ర‌మంలోనే నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కూడా ప్రేమికుల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంది. మంచు కొండ‌ల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రేమికుల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.. అని తెలియ‌జేసింది.

Rashmika Mandanna vacation on valentines day
Rashmika Mandanna

ర‌ష్మిక మంద‌న్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్‌లో మంచి గుర్తింపు పొందింది. దీంతో ఆమెకు సినిమా ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ మూవీల్లో న‌టించేందుకు ర‌ష్మిక ఇటీవ‌లే ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఇక ప్ర‌స్తుతం ఈమె పుష్ప సినిమా రెండో పార్ట్ షూటింగ్‌లో పాల్గొన‌నుంది. అలాగే ప‌లు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తోంది.

శ‌ర్వానంద్ హీరోగా తెర‌కెక్కిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే మూవీలోనూ ర‌ష్మిక న‌టించింది. ఈ మూవీకి చెందిన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ర‌ష్మిక మంద‌న్న సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేస్తూనే.. గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. ఫిట్‌నెస్ విష‌యంలోనూ ర‌ష్మిక ఎంతో జాగ్ర‌త్త వ‌హిస్తుంది.

Tags: Rashmika Mandannaర‌ష్మిక మంద‌న్న
Previous Post

Suresh Raina : సురేష్ రైనాను కొన‌ని చెన్నై.. ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. స‌ర్ది చెబుతున్న టీమ్ మేనేజ్‌మెంట్‌..!

Next Post

Biscuits : కొన్ని ర‌కాల బిస్కెట్ల‌లో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా ?

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!