Biscuits : కొన్ని ర‌కాల బిస్కెట్ల‌లో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Biscuits &colon; బిస్కెట్లు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది&period; ఎవ‌à°°à°¿ ఇంటికి అయినా వెళితే&period;&period; ముందుగా వారు అతిథుల‌కు ఇచ్చేవి బిస్కెట్లే&period; దాంతోపాటు టీ&comma; కాఫీ వంటివి ఇస్తారు&period; ఇక చిన్నారులు అయితే బిస్కెట్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు&period; బిస్కెట్ల‌లో అనేక à°°‌కాల వెరైటీలు ఉన్నాయి&period; అయితే కొన్ని à°°‌కాల బిస్కెట్ల‌లో రంధ్రాలు ఉంటాయి&period; గ‌à°®‌నించే ఉంటారు&comma; à°®‌à°°à°¿ ఈ రంధ్రాల‌ను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా &quest; అదే విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9561" aria-describedby&equals;"caption-attachment-9561" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9561 size-full" title&equals;"Biscuits &colon; కొన్ని à°°‌కాల బిస్కెట్ల‌లో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;biscuits&period;jpg" alt&equals;"why do some Biscuits have holes in them " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-9561" class&equals;"wp-caption-text">Biscuits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిస్కెట్ల à°¤‌యారీ à°¸‌మయంలో పిండిని బేకింగ్ యంత్రంలోకి పంపించ‌క‌ముందే ఒక ప్ర‌త్యేక మెషిన్ à°¸‌హాయంతో వాటిపై రంధ్రాలు చేస్తారు&period; ఇలా రంధ్రాలు చేయ‌డం à°µ‌ల్ల బిస్కెట్ à°®‌రీ ఎక్కువ సైజ్‌కు విస్త‌రించ‌కుండా ఉంటుంది&period; లేదంటే బిస్కెట్ à°®‌రీ ఎక్కువగా బేక్ అయి ఉబ్బిపోయిన‌ట్లు క‌నిపిస్తుంది&period; దీన్ని నివారించేందుకే బిస్కెట్ల‌లో రంధ్రాలు చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9560" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;salt-biscuits&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"657" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ రంధ్రాల‌న్నీ ఒకే సైజ్ లో ఒకే à°µ‌రుస‌లో ఉండేలా చూస్తారు&period; అందుకు గాను రంధ్రాలు చేసే మెషిన్ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఇక రంధ్రాల‌ను చేశాక బిస్కెట్లు బేకింగ్‌కు వెళ్తాయి&period; అక్క‌à°¡ రంధ్రాల à°®‌ధ్య నుంచి గాలి à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; దీంతో బిస్కెట్లు à°®‌రీ ఓవ‌ర్‌గా ఉబ్బిపోకుండా ఉంటాయి&period; దీంతో అన్ని బిస్కెట్లు à°¸‌రైన సైజ్‌లో బేక్ అవుతాయి&period; à°¸‌రిగ్గా ఇందుకోస‌మే బిస్కెట్ల‌లో రంధ్రాల‌ను ఏర్పాటు చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9559" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;salt-biscuits-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"731" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ రంధ్రాల‌ను డాక‌ర్ హోల్స్ అని పిలుస్తారు&period; ఈ రంధ్రాలు అన్ని బిస్కెట్ల‌కు ఉండ‌వు&period; కొన్ని à°°‌కాల క్రీమ్ బిస్కెట్లు&comma; సాల్ట్ బిస్కెట్ల‌పై మాత్ర‌మే à°®‌à°¨‌కు క‌నిపిస్తాయి&period; అవి క‌చ్చిత‌మైన సైజ్‌లో బేక్ అయ్యేందుకు రంధ్రాలు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అందుక‌నే బిస్కెట్ల‌ను బేక్ చేసేముందు వాటికి రంధ్రాలు చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts