Restaurant Style Jeera Rice : జీరా రైస్‌ను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు.. ఏమీ మిగ‌ల్చ‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Restaurant Style Jeera Rice &colon; à°®‌à°¨ ఇంట్లో ఉండే తాళింపు à°ª‌దార్థాల్లో జీల‌క‌ర్ర ఒక‌టి&period; వంట‌ల్లో జీల‌క‌ర్ర‌ను వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి à°®‌రింత పెరుగుతుంది&period; అంతేకాకుండా జీల‌క‌ర్ర ఔష‌à°§ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను తగ్గించ‌డంలో జీల‌క‌ర్ర ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; జీల‌క‌ర్ర‌తో చేసుకోద‌గిన వాటిల్లో జీరా రైస్ ఒక‌టి&period; దీనిని à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; దీనిని à°®‌నం అప్పుడ‌ప్పుడూ వంటింట్లో à°¤‌యారుచేస్తూనే ఉంటాం&period; ఈ జీరా రైస్ ను రుచిగా రెస్టారెంట్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాస్మ‌తి బియ్యం &&num;8211&semi; రెండున్న‌à°° టీ గ్లాసులు&comma; నీళ్లు &&num;8211&semi; 5 టీ గ్లాసులు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; రెండు టీ స్పూన్లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22670" aria-describedby&equals;"caption-attachment-22670" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22670 size-full" title&equals;"Restaurant Style Jeera Rice &colon; జీరా రైస్‌ను ఇలా చేస్తే&period;&period; ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగా తింటారు&period;&period; ఏమీ మిగ‌ల్చ‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;jeera-rice-1&period;jpg" alt&equals;"Restaurant Style Jeera Rice know how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22670" class&equals;"wp-caption-text">Restaurant Style Jeera Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బాస్య‌తీ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఇందులో నీళ్లు పోసి అర గంట పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; ఇవి వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ముందుగా నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యాన్ని నీటితో à°¸‌హా వేసుకోవాలి&period; à°¤‌రువాత రుచికి à°¤‌గినంత ఉప్పును వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత‌ను ఉంచి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా స్ట‌వ్ ఆఫ్ చేసిన à°¤‌రువాత మూత తీయ‌కుండా 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఈ జీరా రైస్ ను వెజ్&comma; నాన్ వెజ్ à°®‌సాలా కూర‌à°²‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇంటికి అతిధులు à°µ‌చ్చిన‌ప్పుడు లేదా రుచిగా తినాల‌నిప‌సించిన‌ప్పుడు ఇలా జీరా రైస్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts