Rice Papads : బియ్యం పిండితో ఇలా స్నాక్స్ చేయండి.. ఏకంగా నెల రోజుల పాటు తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rice Papads &colon; à°®‌నం బియ్యంపిండితో à°°‌క‌à°°‌కాల పిండి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బియ్యంపిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో రైస్ పాప‌డ్స్ కూడా ఒక‌టి&period; రైస్ పాప‌డ్స్ చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; రైస్ పాప‌డ్స్ ను ఎవ‌రైనా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period; కేవ‌లం అర‌గంట‌లోనే ఈ రైస్ పాప‌డ్స్ ను క్రిస్పీగా&comma; రుచిగా&comma; తేలిక‌గా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైస్ పాప‌డ్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిల్లీ ఫ్లేక్స్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బియ్యంపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41309" aria-describedby&equals;"caption-attachment-41309" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41309 size-full" title&equals;"Rice Papads &colon; బియ్యం పిండితో ఇలా స్నాక్స్ చేయండి&period;&period; ఏకంగా నెల రోజుల పాటు తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;rice-papads&period;jpg" alt&equals;"Rice Papads recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41309" class&equals;"wp-caption-text">Rice Papads<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైస్ పాప‌డ్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నీళ్లు&comma; ఉప్పు&comma; చిల్లీ ఫ్లేక్స్&comma; మిరియాల పొడి&comma; జీల‌క‌ర్ర వేసి నీటిని à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బియ్యంపిండి వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత మూత పెట్టి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచిన à°¤‌రువాత మూత తీసి చేతికి నీటితో à°¤‌à°¡à°¿ చేసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి&period; పిండిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత కొద్దిగా పిండిని తీసుకుని మిగిలిన పిండిపై మూత పెట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత తీసుకున్న పిండిని చేత్తో సిలిండ‌ర్ ఆకారంలో à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత చాకుతో పిండిని అర ఇంచు మందంలో ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత రెండు వేళ్ల‌తో క‌ట్ చేసుకున్న ముక్కల‌ను కొద్దిగా à°µ‌త్తుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పాప‌డ్స్ ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే రైస్ పాప‌డ్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts