Yoga : రోజూ యోగా చేయ‌డం వ‌ల్ల క‌లిగే టాప్ 10 ప్ర‌యోజ‌నాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Yoga &colon; à°®‌à°¨ à°®‌à°¨ à°¶‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి అనేక à°°‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము&period; వాటిలో యోగా కూడా ఒక‌టి&period; ఎంతో కాలంగా భార‌తీయులు యోగాను ప్ర‌తిరోజూ వ్యాయామంలో భాగంగా చేస్తున్నారు&period; అలాగే à°®‌నం ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 21 à°¨ యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాము&period; నేటి à°¤‌రుణంలో ఇత‌à°° దేశాల్లో కూడా యోగా ఎంతో ప్రాముఖ్య‌à°¤‌ను సంత‌రించుకుంది&period; యోగా చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; యోగా చేయ‌డం అల‌వాటు లేని వారు కూడా దీనిని ప్ర‌తిరోజూ వ్యాయామంలో భాగంగా చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; యోగా చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; యోగా చేయ‌డం à°µ‌ల్ల క‌లిగే ముఖ్య‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; యోగా చేయ‌డం వల్ల శ్వాసక్రియ మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాణాయామాలు&comma; బ్రీతింగ్ ఎక్స‌ర్ సైజ్ లు కూడా యోగాలో భాగ‌మే&period; ఇవి చేయ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే మానసిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; చాలా మంది à°¤‌రుచూ అసూయ‌&comma; కోపం&comma; ద్వేషం వంటి వాటిని ఎక్కువ‌గా ఇత‌రుల‌పై చూపిస్తూ ఉంటారు&period; యోగా చేయ‌డం à°µ‌ల్ల ఇవ‌న్నీ à°¤‌గ్గ‌డంతో పాటు à°®‌à°¨‌స్సు కూడా ప్ర‌శాతంగా ఉంటుంది&period; అలాగే à°®‌à°¨‌లో చాలా మందికి ఏ à°ª‌ని పైనా కూడా శ్ర‌ద్ద‌&comma; ఏకాగ్ర‌à°¤&comma; ధ్యాస వంటివి ఉండ‌వు&period; అలాంటి వారు యోగా చేయ‌డం వల్ల ఏకాగ్ర‌à°¤ పెరుగుతుంది&period; à°ª‌ని మీద ధ్యాస చూపించ‌à°µ‌చ్చు&period; అదే విధంగా చాలా మంది à°ª‌నుల‌ను గాబ‌రాగా చేస్తూ ఉంటారు&period; అలాంటి వారు యోగా చేయ‌డం à°µ‌ల్ల పారా సింప‌థెటిక్ నాడి వ్య‌à°µ‌స్థ à°¸‌క్రమంగా à°ª‌ని చేస్తుంది&period; దీంతో ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; à°ª‌నుల‌ను గాబ‌à°°à°¾ లేకుండా&comma; తొంద‌à°° లేకుండా చేసుకోవ‌చ్చు&period; ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌à°¡‌à°ª‌à°µ‌చ్చు&period; యోగా చేయ‌డం à°µ‌ల్ల కండ‌రాలు ధృడంగా మార‌తాయి&period; శారీర‌కంగా à°¬‌లంగా à°¤‌యారు కావ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41312" aria-describedby&equals;"caption-attachment-41312" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41312 size-full" title&equals;"Yoga &colon; రోజూ యోగా చేయ‌డం à°µ‌ల్ల క‌లిగే టాప్ 10 ప్ర‌యోజ‌నాలు ఇవే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;yoga&period;jpg" alt&equals;"10 reasons why you should do Yoga daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41312" class&equals;"wp-caption-text">Yoga<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ వంటివి à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; అంతేకాకుండా యోగా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; à°¶‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; యోగా చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ జీవ‌à°¨ విధానంలో అనేక మార్పులు à°µ‌స్తాయి&period; దీంతో à°®‌à°¨‌కు ఉన్న కొన్ని అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు వాటంత‌ట అవే à°¤‌గ్గిపోతాయి&period; అయితే యోగాలో చాలా నిపుణులైన యోగా గురువుల à°µ‌ద్ద‌నే యోగాను నేర్చుకుని చేయాల‌ని అప్పుడే à°®‌నం కుండ‌లినీ à°¶‌క్తికి సంబంధించిన యోగాభ్యాసాలు చేయ‌గలుగుతాము&period; ఈ విధంగా యోగా à°®‌à°¨ మాన‌సిక ఆరోగ్యాన్ని&comma; శారీర‌క ఆరోగ్యాన్ని ఎంత‌గానో పెంపొందిస్తుంద‌ని దీనిని à°¤‌ప్ప‌కుండా అంద‌రూ వ్యాయామంలో భాగం చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; ముఖ్యంగా పిల్ల‌à°²‌కు దీనిని చిన్న à°µ‌à°¯‌సు నుండే అల‌వాటు చేయాల‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts