Samantha : కొత్త ఫ్రెండ్‌తో స‌మంత ఎంజాయ్‌.. త‌ర‌చూ పార్టీలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్ర‌క‌టించిన à°¤‌రువాత నుంచి à°¸‌మంత ప్ర‌తి విష‌యంలోనూ దూకుడుగా ప్ర‌à°µ‌ర్తిస్తోంది&period; సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డంతోపాటు à°¤‌à°°‌చూ వెకేష‌న్స్‌కు వెళ్తోంది&period; ఇక ప్ర‌స్తుతం ఈమె à°¯‌శోద అనే పాన్ ఇండియా లెవ‌ల్ మూవీలో à°¨‌టిస్తోంది&period; ఇందులో à°¨‌టి à°µ‌à°°‌à°²‌క్ష్మి à°¶‌à°°‌త్ కుమార్ కూడా కీల‌క‌పాత్ర‌ను పోషిస్తోంది&period; ఈ క్ర‌మంలోనే à°¸‌మంత‌&comma; à°µ‌à°°‌à°²‌క్ష్మి ఇద్ద‌రూ ఈ à°®‌ధ్య కాలంలో ఎక్క‌à°¡ చూసినా క‌à°²‌సి క‌నిపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9387" aria-describedby&equals;"caption-attachment-9387" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9387 size-full" title&equals;"Samantha &colon; కొత్త ఫ్రెండ్‌తో à°¸‌మంత ఎంజాయ్‌&period;&period; à°¤‌à°°‌చూ పార్టీలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;samantha-19&period;jpg" alt&equals;"Samantha enjoys with actress Vara Lakshmi Sarath Kumar" width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-9387" class&equals;"wp-caption-text">Samantha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¯‌శోద సినిమా షూటింగ్‌లో భాగంగా à°¸‌మంత‌&comma; à°µ‌à°°‌à°²‌క్ష్మిలు క‌à°²‌సి క‌నిపిస్తున్నారు&period; ఈ à°®‌ధ్యే వీరు పార్టీ చేసుకోగా&period;&period; అందులో సెల‌బ్రిటీ స్టైలిస్ట్ నీర‌జ కూడా క‌నిపించింది&period; ఇక తాజాగా à°®‌ళ్లీ à°¸‌మంత‌&comma; à°µ‌à°°‌à°²‌క్ష్మి ఇద్ద‌రూ ఓ పార్టీకి అటెండ్ అయినట్లు తెలుస్తోంది&period; ఈ క్ర‌మంలోనే à°¸‌మంత à°¤‌à°® ఫొటోల‌ను షేర్ చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9386" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;samantha-vara-lakshmi-sarath-kumar&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¸‌మంత‌&comma; à°µ‌à°°‌à°²‌క్ష్మి à°¶‌à°°‌త్ కుమార్ ఇద్దరూ à°¤‌à°°‌చూ ఒకే చోట క‌నిపిస్తుండ‌డంతో à°¸‌మంత‌కు కొత్త ఫ్రెండ్ దొరికింద‌ని అంటున్నారు&period; వీరిద్ద‌రూ మంచి స్నేహితుల్లా మారిపోయార‌ని వారి ఫొటోల‌ను చూస్తే అర్థ‌à°®‌వుతుంద‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ మధ్య à°¸‌మంత వెకేష‌న్స్‌కు వెళ్లిన‌ప్పుడు à°¤‌à°¨ స్నేహితురాలు&comma; మోడ‌ల్ శిల్పారెడ్డిని తీసుకెళ్లింది&period; గ‌తంలో వీరు చార్‌ధామ్‌కు కూడా వెళ్లారు&period; అయితే ప్ర‌స్తుతం సినిమా షూటింగ్‌లో ఉంది క‌నుక à°¸‌మంత&period;&period; à°µ‌à°°‌à°²‌క్ష్మితో స్నేహంగా ఉంటుంద‌ని తెలుస్తోంది&period; à°®‌à°°à°¿ కొత్త ఫ్రెండ్ షిప్ ఎంత కాలం ఉంటుందో చూడాల‌ని ఫ్యాన్స్ అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts