Sorakaya Ulli Karam : సొర‌కాయ ఉల్లికారం ఇలా చేస్తే.. అన్నంలోకి ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sorakaya Ulli Karam &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి&period; సొర‌కాయ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; సొర‌కాయ‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; సొర‌కాయ‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో సొర‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి&period; పూర్వ‌కాలంలో ఈ వంట‌ను ఎక్కువ‌గా à°¤‌యారు చేసే వారు&period; సొర‌కాయ ఉల్లికారం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే సొర‌కాయ ఉల్లికారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొరకాయ ఉల్లికారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ ముక్క‌లు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; బెల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నాన‌బెట్టిన నిమ్మ‌కాయ &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; ఆవాలు -ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర -ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32503" aria-describedby&equals;"caption-attachment-32503" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32503 size-full" title&equals;"Sorakaya Ulli Karam &colon; సొర‌కాయ ఉల్లికారం ఇలా చేస్తే&period;&period; అన్నంలోకి ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;sorakaya-ulli-karam&period;jpg" alt&equals;"Sorakaya Ulli Karam recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32503" class&equals;"wp-caption-text">Sorakaya Ulli Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొరకాయ ఉల్లికారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా సొరకాయ ముక్క‌à°²‌ల్లో కొద్దిగా ఉప్పు&comma; అర టీ స్పూన్ à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను à°ª‌ది నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిన‌à°ª‌ప్పు&comma; à°§‌నియాలు&comma; ఎండుమిర్చి వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి&period; వీటిని పొడిగా చేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; ఇప్పుడు ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే చింత‌పండు&comma; బెల్లం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత సొర‌కాయ ముక్క‌ల్లో ఉండే నీటిని తీసేసి ముక్క‌à°²‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు&comma; అర టీ స్పూన్ à°ª‌సుపు వేసి వేయించాలి&period; à°¤‌రువాత సొర‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు వీటిపై మూత పెట్టి ముక్క‌à°²‌ను మగ్గించాలి&period; ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ తో పాటు పొడి కూడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు&comma; కొత్తిమీర వేసి క‌లపాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల సొర‌కాయ ఉల్లికారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; సొర‌కాయ‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఉల్లికారం కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; సొరాక‌à°¯‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా దీనిని ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts