Soya Nuggets : మీల్‌మేక‌ర్‌ల‌తో ఇలా వీటిని 10 నిమిషాల్లో చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Soya Nuggets &colon; మీల్‌ మేక‌ర్స్ ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; వీటితో కూర‌లు&comma; పులావ‌&comma; బిర్యానీ వంటి వాటినే కాకుండా వివిధ à°°‌కాల చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; మీల్ మేక‌ర్స్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్లల్లో సోయా à°¨‌గెట్స్ కూడా ఒక‌టి&period; వీటినే సోయా à°ª‌కోడా అని కూడా అంటారు&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; 20 నిమిషాల్లోనే చాలా సుల‌భంగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క్రిస్పీగా&comma; రుచిగా ఉండే ఈ సోయా à°¨‌గెట్స్ ను అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; మీల్ మేక‌ర్స్ తో ఎంతో రుచిగా ఉండే ఈ సోయా à°¨‌గెట్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోయా à°¨‌గెట్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద‌గా ఉండే మీల్ మేక‌ర్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40050" aria-describedby&equals;"caption-attachment-40050" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40050 size-full" title&equals;"Soya Nuggets &colon; మీల్‌మేక‌ర్‌à°²‌తో ఇలా వీటిని 10 నిమిషాల్లో చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;soya-nuggetes&period;jpg" alt&equals;"Soya Nuggets recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40050" class&equals;"wp-caption-text">Soya Nuggets<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోయా à°¨‌గెట్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మీల్ మేక‌ర్స్ ను వేడి నీటిలో వేసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటిలో ఉండే నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పెరుగు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత ఇందులో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యంపిండి వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మీల్ మేక‌ర్స్ ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని వేయించిన à°¤‌రువాత మిగిలిన నూనెలో క‌రివేపాకు&comma; తరిగిన à°ª‌చ్చిమిర్చి వేసి వేయించి మీల్ మేక‌ర్ à°²‌పై వేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సోయా à°¨‌గెట్స్ à°¤‌యార‌వుతాయి&period; ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా ఇంట్లో అంద‌రూ వీటిని తినేస్తారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts