Spicy Vankaya Curry : రెగ్యుల‌ర్‌గా చేసే వంకాయ క‌ర్రీ బోర్ కొట్టిందా.. ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Spicy Vankaya Curry &colon; à°®‌నం వంకాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాలను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వంకాయ‌à°²‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే వంకాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; వంకాయ‌à°²‌తో చేసుకోద‌గిన కూర‌లల్లో స్పైసీ వంకాయ కూర కూడా ఒక‌టి&period; ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా సుల‌భంగా ఈ కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు&period; à°®‌రింత రుచిగా&comma; స్పైసీగా వంకాయ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పైసీ వంకాయ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; తగినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చిలికిన పెరుగు &&num;8211&semi; 4 టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38574" aria-describedby&equals;"caption-attachment-38574" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38574 size-full" title&equals;"Spicy Vankaya Curry &colon; రెగ్యుల‌ర్‌గా చేసే వంకాయ క‌ర్రీ బోర్ కొట్టిందా&period;&period; ఇలా చేయండి&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;spicy-vankaya-curry&period;jpg" alt&equals;"Spicy Vankaya Curry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38574" class&equals;"wp-caption-text">Spicy Vankaya Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పైసీ వంకాయ కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వంకాయ‌à°²‌ను క‌ట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో ట‌మాట ముక్క‌లు&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; దాల్చిన చెక్క‌&comma; యాల‌క్కాయ‌&comma; à°²‌వంగాలు వేసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వంకాయ ముక్క‌à°²‌ను వేసి 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్కలు వేగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; వీటిని అర నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత వేయించిన వంకాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మూత పెట్టి వంకాయ ముక్క‌లు ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేడం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ వంకాయ కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వంకాయ కూర‌ను ఇష్ట‌à°ª‌డని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటార‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; à°¤‌à°°‌చూ ఒకేర‌కం వంకాయ కూర కాకుండా ఇలా వెరైటీగా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts