SS Rajamouli : తాను తీసిన ప్ర‌తి సినిమా ఎందుకు హిట్‌ అవుతుందో, త‌న స‌క్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన రాజ‌మౌళి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">SS Rajamouli &colon; రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్&comma; రామ్ చ‌à°°‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం&period;&period; ఆర్ఆర్ఆర్‌&period; ఈ మూవీ ఈ నెల 25à°µ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌à°²‌వుతోంది&period; ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ à°¶‌à°°‌వేగంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది&period; కాగా రాజ‌మౌళి&comma; ఎన్‌టీఆర్‌&comma; రామ్ చ‌à°°‌ణ్‌లు దేశంలోని à°ª‌లు ప్ర‌ధాన à°¨‌గ‌రాలు&comma; à°ª‌ట్ట‌ణాల‌ను చుట్టేస్తున్నారు&period; ఇక తాజాగా నిర్వ‌హించిన ఓ ప్రెస్ మీట్‌లో రాజ‌మౌళి à°ª‌లు ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11591" aria-describedby&equals;"caption-attachment-11591" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11591 size-full" title&equals;"SS Rajamouli &colon; తాను తీసిన ప్ర‌తి సినిమా ఎందుకు హిట్‌ అవుతుందో&comma; à°¤‌à°¨ à°¸‌క్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన రాజ‌మౌళి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;ss-rajamouli-3&period;jpg" alt&equals;"SS Rajamouli told his success secret why his films becoming hits " width&equals;"1200" height&equals;"667" &sol;><figcaption id&equals;"caption-attachment-11591" class&equals;"wp-caption-text">SS Rajamouli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాను తీసే ప్ర‌తి సినిమాలోనూ ఎమోష‌న్స్ భారీ స్థాయిలో ఉంటాయ‌ని&period;&period; ప్రేక్ష‌కులు వాటికి బాగా క‌నెక్ట్ అవుతార‌ని&period;&period; అలాంటి సినిమాలు హిట్ అవుతాయ‌ని&period;&period; రాజ‌మౌళి à°¤‌à°¨ à°¸‌క్సెస్ సీక్రెట్ చెప్పేశారు&period; అందువ‌ల్లే తాను తీసే ప్ర‌తి సినిమాలోనూ ఎమోష‌న్స్ తారా స్థాయిలో ఉండేలా చూసుకుంటాన‌ని అన్నారు&period; క‌నుక‌నే à°¤‌à°¨ ప్ర‌తి సినిమా హిట్ అవుతుంద‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బాహుబ‌లి సినిమా దేశ‌వ్యాప్తంగా విడుద‌లైన‌ప్పుడు అందులో ఉన్న ఎమోష‌న్స్ అంద‌రికీ à°¨‌చ్చాయ‌ని&period;&period; అందుక‌నే ఆ రెండు సినిమాలు ఎంతో పెద్ద హిట్ అయ్యాయని రాజ‌మౌళి తెలిపారు&period; కాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు డీవీవీ దాన‌య్య నిర్మాత‌గా ఉండ‌గా&period;&period; ఇందులో ఆలియా à°­‌ట్‌&comma; అజ‌య్ దేవ‌గ‌న్ à°¤‌దిత‌à°° బాలీవుడ్ à°¨‌టులు కూడా à°¨‌టించారు&period; దీంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో à°¸‌à°¹‌జంగానే భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts