Teenmar Dosa : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే తీన్మార్ దోశ‌.. ఇలా వేస్తే మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Teenmar Dosa &colon; à°®‌నం à°®‌à°¨ అభిరుచికి à°¤‌గినట్టు వివిధ రుచుల్లో దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; అలాగే à°®‌à°¨‌కు హోట‌ల్స్&comma; రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద కూడా దోశ‌లు à°²‌భిస్తూ ఉంటాయి&period; à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట ఎక్కువ‌గా à°²‌భించే వెరైటీ దోశ‌à°²‌ల్లో తీన్మార్ దోశ కూడా ఒక‌టి&period; ఈ దోశ చాలా క‌à°²‌ర్ ఫుల్ గా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ దోశ‌ను ఒక‌టి తింటే చాలు à°®‌à°¨ క‌డుపు నిండి పోతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు&period; ఈ తీన్మార్ దోశ‌ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఒక్కసారి ఈ తీన్మార్ దోశ‌ను తింటే చాలు à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ తీన్మార్ దోశ‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తీన్మార్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క్యాబేజి తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉడికించి స్వీట్ కార్న్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌నీర్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బీట్ రూట్ తురుము &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38751" aria-describedby&equals;"caption-attachment-38751" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38751 size-full" title&equals;"Teenmar Dosa &colon; à°¬‌à°¯‌ట బండ్ల‌పై à°²‌భించే తీన్మార్ దోశ‌&period;&period; ఇలా వేస్తే మొత్తం తినేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;teenmar-dosa&period;jpg" alt&equals;"Teenmar Dosa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38751" class&equals;"wp-caption-text">Teenmar Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన ఎండుమిర్చి &&num;8211&semi; 10&comma; ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బెల్లం &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¸‌న్న‌గా పొడ‌వుగా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తీన్మార్ దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా దోశ కారం à°¤‌యారు చేసుకోవ‌డానికి ఒక జార్ లో నాన‌బెట్టిన ఎండుమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; ట‌మాటాలు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉప్పు&comma; బెల్లం వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న కారం వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో కలుపుతూ నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఆలూ à°®‌సాలా à°¤‌యారు చేసుకోవ‌డానికి ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత బంగాళాదుంప‌à°²‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకుని 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; à°¤‌రువాత నూనె వేసి టిష్యూ పేప‌ర్ తో తుడుచుకోవాలి&period; ఇప్పుడు దోశ‌పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి&period; దోశ కొద్దిగా కాలిన à°¤‌రువాత కొద్దిగా ఉల్లిపాయ ముక్క‌లు&comma; క్యాబేజి తురుము&comma; క్యారెట్ తురుము&comma; దోశ కారం&comma; ఆలూ à°®‌సాలా&comma; స్వీట్ కార్న్&comma; à°ª‌నీర్ తురుము వేసి స్మాష్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత à°¬‌ట‌ర్&comma; బీట్ రూట్ తురుము&comma; చీస్ వేసుకోవాలి&period; దోశ చ‌క్క‌గా కాలిన à°¤‌రువాత à°®‌à°¡‌à°¤ పెట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; లేదంటే రెండు à°ª‌క్క‌à°² ఉండు అంచుల‌ను క‌ట్ చేసుకుని దోశ‌ను మూడు ముక్క‌లుగా క‌ట్ చేసుకుని రోల్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తీన్మార్ దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఎప్పుడూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా ఇలా వెరైటీగా à°®‌రింత రుచిగా కూడా ఈ దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts