Thene Mithayilu : ఒక‌ప్పుడు మ‌నం ఎంతో ఇష్టంగా తిన్న తేనె మిఠాయిలు.. ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thene Mithayilu &colon; తేనె మిఠాయిలు&period;&period; పాత‌కాలంలో ఎక్కువ‌గా à°²‌భించే తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; ఒక‌ప్పుడు చిన్న చిన్న దుకాణాల్లో ఇవి ఎక్కువగా à°²‌భించేవి&period; వీటిని à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; తేనె మిఠాయిలు నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా&comma; క‌మ్మ‌గా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; ఈ తేనె మిఠాయిలను మనం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; అంద‌రికి ఎంత‌గానో à°¨‌చ్చే ఈ తేనె మిఠాయిల‌ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె మిఠాయి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌గుళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బియ్యం -ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; రెడ్ ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&comma; పంచ‌దార &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41450" aria-describedby&equals;"caption-attachment-41450" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41450 size-full" title&equals;"Thene Mithayilu &colon; ఒక‌ప్పుడు à°®‌నం ఎంతో ఇష్టంగా తిన్న తేనె మిఠాయిలు&period;&period; ఇలా సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;thene-mithayilu&period;jpg" alt&equals;"Thene Mithayilu recipe in telugu very tasty food " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41450" class&equals;"wp-caption-text">Thene Mithayilu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె మిఠాయి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మిన‌à°ª‌గుళ్లు&comma; బియ్యం వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు పోసి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; పిండి గ‌ట్టిగా ఉండేలా à°¤‌క్కువ నీళ్లు పోసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు&comma; వంట‌సోడా&comma; ఫుడ్ క‌à°²‌ర్ వేసి బాగా బీట్ చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో పంచ‌దార‌&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత కొద్దిగా జిగురుగా అయ్యేలా à°®‌రో రెండు నిమిషాల పాటు à°®‌రిగించి నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని చిన్న చిన్న గోళీల ఆకారంలో నూనెలో వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period; à°¤‌రువాత వీటిని నూనె నుండి తీసి వేడి వేడి పంచ‌దార పాకంలో వేసి మూత పెట్టాలి&period; వీటిని 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత పాకం నుండి à°¬‌à°¯‌ట‌కు తీసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తేనె మిఠాయిలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా ఇంట్లోనే ఎంతో రుచిక‌à°°‌మైన తేనె మిఠాయిల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts