How To Take Carrots : క్యారెట్ల‌ను అస‌లు ఎలా తినాలంటే.. ఇలా తింటే పూర్తి పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">How To Take Carrots &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో క్యారెట్స్ కూడా ఒక‌టి&period; క్యారెట్స్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; à°®‌నం వీటిని నేరుగా తిన‌డంతో పాటు జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటాము&period; అలాగే అనేక à°°‌కాల వంట‌కాల్లో కూడా క్యారెట్ ను వాడుతూ ఉంటాము&period; క్యారెట్ లో ఎన్నో పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; క్యారెట్స్ లో ఉండే పోష‌కాల గురించి అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; 100 గ్రాముల క్యారెట్ లో 48 క్యాల‌రీల à°¶‌క్తి ఉంటుంది&period; అలాగే 69 మైక్రో గ్రాముల సోడియం&comma; 320 మైక్రో గ్రాముల పొటాషియం&comma; 9 శాతం విట‌మిన్ సి&comma; 5 శాతం విట‌మిన్ బి6&comma; 3 శాతం మెగ్నీషియం&comma; 2&period;8 గ్రాముల ఫైబ‌ర్&comma; 3 శాతం క్యాల్షియం ఉంటాయి&period; క్యారెట్ లో బీటా కెరోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బీటా కెరోటీన్ కాలేయంలోకి వెళ్లిన à°¤‌రువాత విట‌మిన్ ఎ మారుతుంది&period; ఈ బీటాకెరోటీన్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా à°ª‌ని చేస్తుంది&period; క్యారెట్ à°²‌ను తీసుకోవడం à°µ‌ల్ల వాటిలో ఉండే బీటా కెరోటీన్ à°¶‌రీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను à°¨‌శింప‌జేసి à°¶‌రీరం అనారోగ్య‌à°¸‌మస్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అలాగే క్యారెట్ à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; మాక్యుల‌ర్ డిజెన‌రేష‌న్ వంటి కంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; క్యారెట్ లను తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; క్యారెట్ à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; à°®‌à°²‌బద్ద‌కం à°¸‌à°®‌స్య లేకుండా ఉంటుంది&period; అంతేకాకుండా క్యారెట్ à°²‌ను తీసుకోవ‌డం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41455" aria-describedby&equals;"caption-attachment-41455" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41455 size-full" title&equals;"How To Take Carrots &colon; క్యారెట్ల‌ను అస‌లు ఎలా తినాలంటే&period;&period; ఇలా తింటే పూర్తి పోష‌కాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;carrots&period;jpg" alt&equals;"How To Take Carrots must know these facts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41455" class&equals;"wp-caption-text">How To Take Carrots<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్తంలో చ‌క్కె స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి&period; క్యారెట్ à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా క్యారెట్స్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా క్యారెట్స్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; అయితే చాలా మంది క్యారెట్ à°²‌ను జ్యూస్ రూపంలో à°µ‌à°¡‌క‌ట్టి తీసుకుంటూ ఉంటారు&period; అయితే క్యారెట్ à°²‌ను వీలైనంత à°µ‌à°°‌కు à°¨‌మిలి తీసుకోవాల‌ని అప్పుడే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని ఈ ప్ర‌యోజ‌నాల‌న్నింటిని à°®‌నం పొద‌గ‌లుగుతామ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts