lifestyle

ఏంటీ.. యూట్యూబ్ తో కోట్లు సంపాదించొచ్చా..? వీళ్ళ సంపాదన చూస్తే దిమ్మతిరిగిపోతుంది..!

ఈరోజుల్లో టెక్నాలజీ పుణ్యమా అంటూ అన్ని మన చేతుల్లోనే ఉంటున్నాయి. డబ్బులు సంపాదించుకోవడం కూడా ఈజీ అవుతోంది. చాలామంది టెక్నాలజీని ఉపయోగించుకుని, డబ్బులు సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ చానల్స్ ద్వారా చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్లో ఎంత సంపాదిస్తారు..? భారతదేశంలో కోట్లలో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారని మీకు తెలుసా..? యూట్యూబ్ ద్వారా చాలామంది కోట్లలో సంపాదిస్తున్నారు.

గౌరవ చౌదరి (టెక్నికల్ గురూజీ) టెక్ రివ్యూస్, గ్యాడ్జెట్ అన్ బాక్సింగ్ వంటి కంటెంట్ అందిస్తారు. 25 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. 360 కోట్ల రూపాయలను నెట్ వర్త్ కలిగి ఉన్నారు. భువన్ బామ్ ఛానల్ కి 26.4 మిలియన్ల సబ్స్క్రైబ్ర్లు ఉన్నారు. 122 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉన్నారు. సందీప్ మహేశ్వరి మోటివేషనల్ టాక్స్ చెప్తూ ఉంటారు. 28.5 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. 41 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉన్నారు.

these youtubers are earning in crores

అజయ్ నగర్ 43.2 మిలియన్ల సుస్క్రైబర్లు ఉన్నారు. 41 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉన్నారు. మిస్టర్ ఇండియన్ హ్యాకర్ కి అయితే 42.3 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. 16 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉన్నారు. ఆశిష్ చంచలని నెట్ వర్త్ 41 కోట్లు. అలాగే అమిత్ బడన 58 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉన్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా వీళ్లంతా కోట్లలో సంపాదిస్తున్నారు.

Peddinti Sravya

Recent Posts