Tomato Curd Curry : ట‌మాటాల్లో పెరుగు క‌లిపి చేసే కూర‌.. రుచి ఎలా ఉంటుంది.. అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Curd Curry &colon; à°®‌నం పెరుగును క‌à°¡à°¾ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; పెరుగుతో తిన‌నిదే చాలా మందికి భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండ‌దు&period; అదే విధంగా పెరుగును కూడా à°®‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం&period; పెరుగును ఉప‌యోగించ‌à°¡‌మే కాకుండా పెరుగుతో కూడా à°®‌నం కూర‌లు చేసుకోవ‌చ్చు&period; పెరుగును ఉప‌యోగించి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; పెరుగుతో కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట పెరుగు కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5 లేదా à°¤‌గిన‌న్ని&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిక్క‌టి పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట పెరుగు కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ట‌మాట ముక్క‌à°²‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే ఉప్పు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; నీళ్లు వేసి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌లు చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచి ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే పెరుగు&comma; జీల‌క‌ర్ర పొడి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడయ్యాక జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి&period; తాళింపు వేగాక ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న ట‌మాట&comma; పెరుగు మిశ్ర‌మాన్ని వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19559" aria-describedby&equals;"caption-attachment-19559" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19559 size-full" title&equals;"Tomato Curd Curry &colon; ట‌మాటాల్లో పెరుగు క‌లిపి చేసే కూర‌&period;&period; రుచి ఎలా ఉంటుంది&period;&period; అంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;tomato-curd-curry&period;jpg" alt&equals;"Tomato Curd Curry very tasty you can make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19559" class&equals;"wp-caption-text">Tomato Curd Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై మూత‌ను ఉంచి చిన్న మంట‌పై 3 నిమిషాల ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట పెరుగు కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో అల్పాహారాల‌తో కూడా క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా టమాట పెరుగు కూర‌ను చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts