Tomato Kothimeera Rice : ట‌మాటా కొత్తిమీర రైస్‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Kothimeera Rice &colon; à°®‌నం చేసే వంట‌à°²‌ను గార్నిష్ చేయ‌డానికి కొత్తిమీర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; కొత్తిమీర‌ను వాడ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చ‌న్న సంగ‌తి కూడా à°®‌à°¨‌కు తెలిసిందే&period; అలాగే ఈ కొత్తిమీర‌తో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వేడివేడిగా తింటే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ రైస్ ను à°®‌రింత రుచిగా ట‌మాటాలు వేసి కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ట‌మాటాలు వేసి కొత్తిమీర రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొత్తిమీర రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; ఒక పెద్ద క‌ప్పు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; కొత్తిమీర క‌ట్టలు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; జాపత్రి &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23633" aria-describedby&equals;"caption-attachment-23633" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23633 size-full" title&equals;"Tomato Kothimeera Rice &colon; ట‌మాటా కొత్తిమీర రైస్‌ను ఇలా చేస్తే&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; మొత్తం తినేస్తారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;tomato-kothimeera-rice&period;jpg" alt&equals;"Tomato Kothimeera Rice recipe in telugu this is the method to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23633" class&equals;"wp-caption-text">Tomato Kothimeera Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొత్తిమీర రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో కొత్తిమీర‌ను&comma; కొద్దిగా నీటిని తీసుకుని మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; à°®‌సాలా దినుసులు&comma; జీడిప‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్&comma; ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత ఇందులో మిక్సీ à°ª‌ట్టుకున్న కొత్తిమీర పేస్ట్&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా వేసి మూడు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత అన్నం వేసి అంతా క‌లిసేలా బాగా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొత్తిమీర రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా లేదా రైతాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం లేన‌ప్పుడు లేదా నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా కొత్తిమీర‌తో రైస్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts