Vankaya Pappu : వంకాయ ప‌ప్పును ఎప్పుడైనా తిన్నారా.. రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Vankaya Pappu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ ఒక‌టి&period; వీటితో à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; వంకాయ‌ల్లో కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాలు ఎన్నో ఉంటాయి&period; ఈ వంకాయ‌à°²‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో వంకాయ à°ª‌ప్పు కూడా ఒక‌టి&period; వంకాయ à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; ఇత‌à°° కూర‌గాయ‌à°² à°µ‌లే వంకాయ‌à°²‌తో కూడా మనం à°ª‌ప్పును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంకాయ à°ª‌ప్పును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ‌లు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; కందిప‌ప్పు &&num;8211&semi; 150 గ్రా&period;&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు గింజ‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నాన‌బెట్టిన చింతపండు &&num;8211&semi; 5 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌చ్చా à°ª‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22772" aria-describedby&equals;"caption-attachment-22772" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22772 size-full" title&equals;"Vankaya Pappu &colon; వంకాయ à°ª‌ప్పును ఎప్పుడైనా తిన్నారా&period;&period; రుచిగా ఉంటుంది&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;vankaya-pappu&period;jpg" alt&equals;"Vankaya Pappu recipe in telugu know how to cook it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22772" class&equals;"wp-caption-text">Vankaya Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు&comma; పావు టీ స్పూన్ à°ª‌సుపును వేసి మూత పెట్టి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; ఇలా ఉడికించుకున్న à°¤‌రువాత à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు గింజ‌à°²‌ను&comma; ఎండుమిర్చిని&comma; క‌చ్చాప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఇంగువ‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత వంకాయ ముక్క‌లు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై వంకాయ ముక్క‌à°²‌ను వేయించుకోవాలి&period; వంకాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత టమాట ముక్క‌లు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన à°¤‌రువాత అందులో కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో ఉడికించిన à°ª‌ప్పు&comma; చింత‌పండు à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°®‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; వేడి వేడి అన్నం&comma; నెయ్యితో క‌లిపి ఈ à°ª‌ప్పును తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వంకాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌à°²‌తో పాటు ఇలా à°ª‌ప్పును కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts