Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

Admin by Admin
July 1, 2025
in పోష‌ణ‌, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ కాలం చలిని మాత్రమే కాదు, దాంతోపాటు ఎన్నో సమస్యలను తెస్తుంది. ఈ కాలంలో జలుబు, జ్వరం వంటి వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. వాతావరణం మార్పుల వల్ల ఇలాంటి వ్యాధులు సంభవిస్తాయి. చిన్నారులకు, మహిళలకు, వృద్ధులకు బుగ్గలు ఎర్రగా, చేతులు పొడిగా మారతాయి. పెదాలు, పాదాల పగుళ్లు, చర్మం చెట్లడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనితోపాటు ఈరోజుల్లో బ్యాక్టీరియా, వైరస్ లు కూడా చాలా వ్యాప్తి చెందుతాయి. ఇది వివిధ వ్యాధులకు కారణం అవుతుంది. ఈ రోజుల్లో వ్యాధులు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. డైట్ లో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీర్చుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

అయితే ఈ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. శరీరంలో రోగనిరోధక శక్తిని ఇచ్చే ఆ సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే మీరు తినే ఆహారంతో పాటు పండ్లలో అంజీర్ పండ్లను కూడా తీసుకోవడం చాలా ప్రయోజనకరం. అంజీర్ ఒక సూపర్ ఫుడ్. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఇలాగే ఉన్నాయి. ఈ కాలంలో అంజీర్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు అంజీర్ లో ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి అనేక వ్యాధులను దూరంగా ఉంచడానికి ఇవి పనిచేస్తాయి. అందుకే ఈ పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

do not forget to take anjeer in this season

అంజీర్ పండ్లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కాలంలో వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండులో ఉండే పోషకాలు శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సీజనల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాక ఇది దగ్గు సమస్యను కూడా దూరం చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, వంటి పోషకాలు అంజీర్ పళ్ళలో ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా మార్చడానికి పనిచేస్తాయి. ఇలా ఈ కాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. ఒకవేళ గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ పండ్లను తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.

Tags: anjeer
Previous Post

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

Next Post

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025
mythology

శ్రీ‌కృష్ణుడికి రుక్మిణి, స‌త్య‌భామ అంటేనే ఎందుకు అంత ఇష్టం..?

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.