పోష‌ణ‌

Vitamin B9 : విట‌మిన్ బి9 గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin B9 &colon; సాధార‌ణంగా గ‌ర్భిణీల‌కు ఫోలిక్ యాసిడ్ &lpar;విట‌మిన్ బి9&rpar; ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తిన‌à°®‌ని వైద్యులు చెబుతుంటారు&period; ఎందుకంటే&period;&period; ఫోలిక్ యాసిడ్ à°µ‌ల్ల క‌డుపులో ఉన్న బిడ్డ ఎదుగుద‌à°² à°¸‌రిగ్గా ఉంటుంది&period; పుట్టుక లోపాలు à°¤‌లెత్త‌కుండా ఉంటాయి&period; అలాగే బిడ్డ పుట్టాక ఆరోగ్యంగా కూడా ఉంటుంది&period; అందుక‌నే డాక్ట‌ర్లు ఫోలిక్ యాసిడ్ à°¸‌ప్లిమెంట్ల‌ను కూడా గ‌ర్భిణీల‌కు ఇస్తుంటారు&period; అయితే నిజానికి ఫోలిక్ యాసిడ్ గ‌ర్భిణీల‌కే కాదు&period;&period; అంద‌రికీ అవ‌à°¸‌à°°‌మే&period; దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకున్నా లేదా ఆ విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను వేసుకున్నా క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయ‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; పెద్ద‌పేగు&comma; గ‌ర్భాశ‌à°¯‌&comma; క్లోమ గ్రంథి క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం à°µ‌ల్ల సాధార‌ణంగా వృద్ధుల‌కు à°®‌తిమ‌రుపు&comma; అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు à°µ‌స్తుంటాయి&period; అయితే నిత్యం ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం ద్వారా వృద్ధాప్యంలో à°µ‌చ్చే ఆయా వ్యాధుల‌ను అడ్డుకోవ‌చ్చు&period; దీంతోపాటు వృద్ధుల్లో జ్ఞాప‌క‌à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63289 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vitamin-b9&period;jpg" alt&equals;"important facts about vitamin b9 " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో à°°‌క్త క‌ణాలు à°¤‌యారు కావాలంటే ఐర‌న్‌తోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా అవ‌à°¸‌à°°‌మే&period; దీన్ని నిత్యం తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; దీంతో అనీమియా &lpar;రక్త‌హీన‌à°¤‌&rpar; à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; సాధార‌ణంగా స్త్రీల‌కు నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°°‌క్త‌స్రావం&comma; నొప్పి ఉంటాయి&period; అయితే కొంద‌రిలో ఈ à°¸‌à°®‌స్యలు à°®‌రింత ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాంటి వారు ఫోలిక్ యాసిడ్ à°¸‌ప్లిమెంట్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts