హెల్త్ టిప్స్

Salts : మీరు ఏ ఉప్పును వాడుతున్నారు..? ఇది తెలియ‌క‌పోతే న‌ష్ట‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Salts &colon; కూరల్లో ఉప్పే ప్రధానం&period; ఉప్పు లేని కూరను ఎవ్వరూ తినలేరు&period; ఉప్పు లేకపోయినా&period;&period; ఉప్పు ఎక్కువైనా కూడా ముద్ద దిగదు&period; ఉప్పుకు కూరల్లో ఉన్న ప్రాధాన్యత అంత ఉంటుంది&period; కారం ఎక్కువైనా&period;&period; పసుపు ఎక్కువైనా&period;&period; తక్కువైనా ఎలాగోలా తినేయొచ్చు కానీ&period;&period; ఉప్పు లేకపోతే వెంటనే ఉప్పు చల్లుకొని మరీ తినేస్తాం&period; అది ఉప్పుకు ఉన్న ప్రాముఖ్యత&period; అయితే&period;&period; చాలామందికి ఏ ఉప్పు వాడాలో తెలియదు&period; రోజుకు ఎంత వాడాలో కూడా తెలియదు&period; మన శరీరానికి అవసరమైన ఉప్పును వాడకపోవడం వల్ల&period;&period; ఏ ఉప్పు వాడాలో తెలియకపోవడం వల్ల&period;&period; ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి&period;&period; మన శరీరానికి ఉప్పు ఎంతో అవసరం&period; కానీ&period;&period; దానికి ఒక లిమిట్ ఉంటుంది&period; ఉప్పులో సోడియం&comma; క్లోరైడ్ ఉంటాయి&period; వీటి వల్ల నరాల పనితీరు మెరుగుపడుతుంది&period; కణాల్లో&comma; రక్తంలో ఉండే నీటి శాతాన్ని ఉప్పు నియంత్రిస్తుంది&period; కాకపోతే&period;&period; రోజూ 6 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి&period; అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు&period; 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును రోజూ తీసుకుంటే&period;&period; శరీరంలో నీటి శాతం పెరుగుతుంది&period; దాని వల్ల కాళ్లు&comma; చేతుల్లో వాపు వస్తుంది&period; బీపీ పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63286 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;salt-4&period;jpg" alt&equals;"which type of salt you are using " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ ఉప్పును ఎక్కువగా కొన్నేళ్ల పాటు తీసుకుంటే&period;&period; జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది&period; హైబీపీతో పాటు&period;&period; గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది&period; అలాగని&period;&period; ఉప్పును పూర్తిగా మానేసినా కూడా సమస్యే&period; అందుకే&period;&period; రోజుకు కనీసం 6 గ్రాముల ఉప్పును మీ ఆహారంలో భాగం చేసుకోండి&period;సాధారణంగా&period;&period; ఎక్కువ మంది మార్కెట్ లో దొరికే అయోడైజ్డ్ సాల్ట్ ను వాడుతుంటారు&period; కానీ&period;&period; అది ఆర్టిఫిషియల్ గా అయోడిన్ కలిపిన ఉప్పు&period; అలాగే&period;&period; అది ప్రాసెస్ చేసిన ఉప్పు&period; ఆ ఉప్పు తినడం వల్ల ఉన్న రోగాలు పోయి&period;&period; వేరే రోగాలు వచ్చే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే&period;&period; ఎక్కువ శాతం&period;&period; సముద్రపు ఉప్పు&comma; గళ్ల ఉప్పు&comma; రాళ్ల ఉప్పును వాడటం మంచిది&period; వాటిలో సహజసిద్ధంగా అయోడిన్ ఉంటుంది&period; అలాగే సైంధవ లవణాన్ని కూడా కూరల్లో వేసుకోవడానికి వాడుకోవచ్చు&period; కానీ&period;&period; అయోడైజ్డ్ ఉప్పు పేరుతో అమ్మేవాటిని తినడం వల్ల లేనిపోని సమస్యలను అయితే కొని తెచ్చుకున్నట్టే అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts