Calcium : దీన్ని తీసుకుంటే 100 ఏళ్లు వ‌చ్చినా స‌రే.. ఎముక‌లు బ‌లంగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Calcium &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అస‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌న్నీ à°¤‌గిన మోతాదులో à°²‌భించిన‌ప్పుడు మాత్ర‌మే à°®‌నం ఆరోగ్యంగా ఉంటాం&period; ఏ ఒక్క‌టి à°¤‌క్కువైన కూడా దానికి సంబంధించిన అనారోగ్య à°¸‌à°®‌స్యలు తలెత్తుతాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల్లో క్యాల్షియం కూడా ఒక‌టి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి ఆకృతిని ఇచ్చే ఎముక‌à°²‌ను దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంచ‌డంలో క్యాల్షియం పాత్ర ఎంతో ఉంటుంది&period; à°¶‌రీరానికి à°¤‌గినంత క్యాల్షియం à°²‌భించిన‌ప్పుడే మాత్ర‌మే ఎముక‌లు&comma; దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది క్యాల్షియం లోపంతో బాధ‌డుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాల్షియం లోపం కార‌ణంగా ఎముక‌లు à°¬‌à°²‌హీనంగా మార‌డం&comma; చిన్న దెబ్బ‌à°²‌కే ఎముక‌లు విర‌గ‌డం&comma; కండ‌రాల నొప్పులు&comma; కీళ్ల నొప్పులు&comma; నిద్ర‌లేమి&comma; ఆస్ట్రియోపోరోసిస్&comma; చ‌ర్మం పొడిబార‌డం వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతున్నాయి&period; ఇలా క్యాల్షియం లోపం బారిన à°ª‌à°¡à°¿à°¨ వారికి చాలా à°µ‌à°°‌కు వైద్యులు మందుల‌ను సూచిస్తారు&period; మందుల‌తోపాటు క్యాల్షియం అధికంగా ఉండే ఆహార à°ª‌దార్థాలను తీసుకోవ‌డం ద్వారా కూడా à°®‌నం క్యాల్షియం లోపం అనే à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; క్యాల్షియం లోపాన్ని అధిగ‌మించ‌డంలో à°®‌à°¨‌కు నువ్వులు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17430" aria-describedby&equals;"caption-attachment-17430" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17430 size-full" title&equals;"Calcium &colon; దీన్ని తీసుకుంటే 100 ఏళ్లు à°µ‌చ్చినా à°¸‌రే&period;&period; ఎముక‌లు à°¬‌లంగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;calcium-1&period;jpg" alt&equals;"take sesame seeds powder daily to get Calcium " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17430" class&equals;"wp-caption-text">Calcium<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాల్షియం అధికంగా ఉండే ఆహార à°ª‌దార్థాల్లో నువ్వులు కూడా ఒక‌టి&period; నువ్వుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాల్షియంతోపాటు ఇత‌à°° పోష‌కాలు కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి అందుతాయి&period; క్యాల్షియం లోపంతో బాధ‌à°ª‌డే వారు నువ్వుల‌ను ఏవిధంగా తీసుకుంటే అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇందుకోసం ముందుగా ఒక క‌ళాయిలో ఒక క‌ప్పు నువ్వుల‌ను వేసి చిన్న మంట‌పై రంగు మారే à°µ‌à°°‌కు నువ్వుల‌ను వేయించాలి&period; à°¤‌రువాత ఈ నువ్వుల‌ను ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నువ్వుల పొడిని గాజు సీసాలో ఉంచి నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న ఈ నువ్వుల పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ పాల‌లో వేసి క‌లిపి తీసుకోవాలి&period; పాలు తాగ‌డానికి ఇబ్బంది à°ª‌డే వారు నువ్వుల పొడిని తిని ఒక గ్లాస్ నీటిలోనైనా తాగ‌à°µ‌చ్చు&period; ఈ విధంగా రోజూ రాత్రి à°ª‌డుకోవ‌డానికి అర గంట ముందు లేదా సాయంత్రం à°¸‌à°®‌యంలో తీసుకోవాలి&period; అలాగే నువ్వుల పొడిని తీసుకుంటూనే రోజూ ఉద‌యం 5 లేదా 6 నాన‌బెట్టిన బాదం గింజ‌à°²‌ను పొట్టు తీసేసి తినాలి&period; ఈ విధంగా నువ్వుల పొడితోపాటు బాదం గింజ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల చాలా త్వ‌à°°‌గా క్యాల్షియం లోపం నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గి ఎముక‌లు దృఢంగా మారుతాయి&period; అంతేకాకుండా à°­‌విష్య‌త్తులో కూడా క్యాల్షియం లోపం రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts