చిట్కాలు

షుగ‌ర్ కంట్రోల్ అవ్వాలంటే రోజూ ఈ ఆకుల‌ను తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండియాలో రోజురోజుకి డయాబెటిస్ పెరిగిపోతుంది&period; రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ని పెరగడాన్ని డయాబెటిస్ అంటారు&period; ఇది రెండు రకాలుగా ఉంటుంది&period; టైప్ 1 డయాబెటిస్&comma; టైప్ 2 డయాబెటిస్&period; ఈ డయాబెటిస్‌ని మనం లైఫ్‌స్టైల్ చేంజెస్‌తో కంట్రోల్ చేయొచ్చు&period; ఇక్కడ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసే కొన్ని ఆకుల గురించి తెలుసుకుందాం&period; పుదీనా మంచి రీఫ్రెష్‌మెంట్ హెర్బ్&period; దీనిని తీసుకుంటే షుగర్ ఉన్నవారికి చాలామంచిది&period; పుదీనాలో విటమిన్ ఎ&comma; ఐరన్&comma; ఫోలేట్&comma; మాంగనీస్‌లు పుష్కలంగా ఉన్నాయి&period; ఇవన్నీ బాడీలో ముఖ్య పనులని చేస్తాయి&period; అందులో బ్లడ్ ప్యూరీ ఫై చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడం&period; కాబట్టి&comma; పుదీనాని తీసుకోవచ్చు&period; ఎలా తీసుకోవాలంటే వీటిని నేరుగా తినొచ్చు&period; లేదా టీలా చేసుకుని తాగొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసి ప్రతి ఇంట్లోనూ ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్క&period; దీనిని తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు&comma; జ్వరాల వంటి సమస్యలు తగ్గుతాయి&period; ఈ నేపథ్యంలోనే డయాబెటిస్ కూడా కంట్రోల్ అవుతుంది&period; తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్&comma; ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి&period; ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని బ్యాలెన్స్ చేస్తాయి&period; ఈ ఆకుల్ని ఉదయం లేవగానే ఫ్రెష్ అప్ అయి 10&comma; 15 నోట్లో వేసుకుని నమలండి&period; దీంతో బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది&period; కరివేపాకుల్ని తీసుకోవడం వల్ల కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది&period; వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి&period; అంతేకాకుండా కొన్ని కరివేపాకుల్ని తీసుకుని వాటిని నమలండి&period; అంతేకాకుండా వీటిని కూరలు&comma; సలాడ్స్‌లో వేసి ఆస్వాదించండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91297 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;mint-leaves&period;jpg" alt&equals;"take these leaves daily to control blood sugar levels " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడాకుల్ని తీసుకోవడం వల్ల కూడా రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి&period; దీనికోసం తాజాగా ఉన్న కొన్ని మామిడి ఆకులని నీటిలో వేసి 15 నిమిషాల వరకూ మరగనివ్వాలి&period; మరిగిన తర్వాత ఆ నీటిని వడకట్టి దీనిని మనం పరగడపున తాగాలి&period; రెగ్యులర్‌గా తాగితే రిజల్ట్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేపాకు తీసుకోవడం వల్ల డయాబెటిస్ చాలా వరకూ కంట్రోల్‌లో ఉంటుంది&period; వేపాకుల్లో ఫ్లేవనాయిడ్స్&comma; ట్రైటెర్పనాయిడ్స్&comma; యాంటీ వైరల్ కాంపౌండ్స్&comma; గ్లైకోసైడ్స్ ఉంటాయి&period; ఇవన్నీ కూడా రక్తంలోని బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయి&period; వీటిని ఎలా తీసుకోవాలంటే&period;&period; కొన్ని వేపాకులని తీసుకుని ఎండబెట్టుకోవాలి&period; తర్వాత బ్లెండర్‌లో వేసి మెత్తగా పొడిలా చేయాలి&period; దీనిని కొద్ది మోతాదులో రోజు ఉదయం&comma; సాయంత్రం తీసుకోండి&period; దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts