వెంట్రుక‌లు వేగంగా పెర‌గాలంటే నిత్యం ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు రాల‌డం అనేది ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న à°¸‌à°®‌స్య‌ల్లో ఒక‌టి&period; నిత్యం పెరిగే జుట్టు క‌న్నా రాలిపోయే జుట్టు ఎక్కువ‌గా ఉంటుంది&period; దీంతో వెంట్రుక‌లు రాలే ప్ర‌దేశం అంతా à°ª‌లుచ‌గా అవుతుంది&period; అయితే జుట్టు రాల‌డం తగ్గ‌డంతోపాటు à°®‌ళ్లీ వెంట్రుక‌లు పెర‌గాలంటే&period;&period; అందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే&&num;8230&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1363 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;eat-these-foods-daily-to-grow-hair-quickly-1024x690&period;jpg" alt&equals;"eat these foods daily to grow hair quickly " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఐర‌న్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే పాల‌కూర‌&comma; మున‌గాకు కూర‌&comma; కోడిగుడ్ల‌లోని à°ª‌చ్చ‌నిసొన‌&comma; మాంసం&comma; కిస్మిస్‌&comma; యాప్రికాట్స్&comma; ఖ‌ర్జూరాలు&comma; బ్రొకొలి&comma; à°ª‌ప్పు దినుసులు తిన‌డం à°µ‌ల్ల శిరోజాలు వేగంగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బి-కాంప్లెక్స్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకుపచ్చ‌ని కూర‌గాయ‌లు&comma; పండ్లు&comma; మున‌గాకు&comma; కోడిగుడ్లు&comma; చికెన్‌&comma; à°¨‌ట్స్‌&comma; సీడ్స్‌à°²‌లో బి విట‌మిన్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి వెంట్రుక‌à°² à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; జుట్టు పెరుగుద‌à°²‌కు దోహ‌దం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌లు&comma; కోడిగుడ్డు à°ª‌చ్చ‌నిసొన‌&comma; వాల్ à°¨‌ట్స్ వంటి à°ª‌దార్థాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి వెంట్రుక‌లు&comma; చ‌ర్మం&comma; గోర్ల‌ను సంర‌క్షిస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ సి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°¶‌రీరానికి క‌నీసం 1000 మిల్లీగ్రాముల మోతాదులో విట‌మిన్ సి అందేలా చూసుకుంటే చాలు&period;&period; వెంట్రుక‌à°² à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; అందుకు గాను ఉసిరికాయ‌లు&comma; జామ పండ్లు&comma; ఎరుపు రంగు క్యాప్సికం&comma; మొల‌కెత్తిన విత్త‌నాలు&comma; బ్రొకొలి&comma; స్ట్రాబెర్రీలు&comma; కివీల‌ను తినాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ à°¡à°¿<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ à°¡à°¿ ఉండే ఆహారాల‌ను తిన‌డం à°µ‌ల్ల కూడా వెంట్రుక‌à°² à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; నిత్యం 10 నుంచి 20 నిమిషాల పాటు సూర్య à°°‌శ్మిలో గ‌à°¡‌à°ª‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరం దానంత‌ట అదే విట‌మిన్ డిని à°¤‌యారు చేసుకుంటుంది&period; లేదా డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు నిత్యం క‌నీసం 1000 ఐయూ మోతాదులో విట‌మిన్ à°¡à°¿ ట్యాబ్లెట్ల‌ను వేసుకోవ‌చ్చు&period; లేదా విట‌మిన్ à°¡à°¿ ఎక్కువ‌గా ఉండే చేప‌లు&comma; మాంసం&comma; లివ‌ర్‌&comma; కోడిగుడ్డు à°ª‌చ్చ‌ని సొన‌&comma; తృణ ధాన్యాలు&comma; à°ª‌చ్చి à°¬‌ఠానీలు&comma; రొయ్య‌లు&comma; చీజ్‌&comma; పాలు వంటి ఆహారాల‌ను కూడా తీసుకోవ‌చ్చు&period; దీంతో విట‌మిన్ à°¡à°¿ అందుతుంది&period; జుట్టు వేగంగా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts