కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు తినేందుకు అనేక à°°‌కాల కొవ్వు à°ª‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి&period; అయితే అన్ని à°°‌కాల కొవ్వు à°ª‌దార్థాలు చెడువి కావు&period; అంటే&period;&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఉప‌యోగ‌à°ª‌డే కొవ్వు à°ª‌దార్థాలు కూడా ఉన్నాయి&period; ఈ క్ర‌మంలోనే à°®‌à°¨‌కు మంచి చేసే&comma; చెడు చేసే కొవ్వు à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1361 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;will-eating-fat-foods-make-us-fat-1024x690&period;jpg" alt&equals;"will eating fat foods make us fat " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో రెండు à°°‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి క‌దా&period; ఒక‌దాన్ని మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; అంటారు&period; రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్&rpar; అంటారు&period; మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గిస్తుంది&period; అందువ‌ల్ల మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period; అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఆహారాలు అదే కోవ‌కు చెందుతాయి&period; వీటి à°µ‌ల్ల à°¶‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; ఈ ఫ్యాట్స్ లో à°®‌ళ్లీ రెండు à°°‌కాలు ఉన్నాయి&period; ఈ రెండూ ఆరోగ్య‌క‌à°°‌మైన‌వే&period; ఒక‌టి మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌&period; ఇవి ఆలివ్ ఆయిల్‌&comma; అవ‌కాడో&comma; బ్రెజిల్ à°¨‌ట్స్‌&comma; బాదంప‌ప్పు&comma; క‌నోలా ఆయిల్‌&comma; à°ª‌ల్లీలు &lpar;వేరుశెన‌గ‌&rpar; వంటి వాటిల్లో ఉంటాయి&period; ఇక రెండోవి&period;&period; పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌&period; ఇవి పొద్దు తిరుగుడు విత్త‌నాలు&comma; నూనె&comma; మొక్క‌జొన్న‌&comma; సోయాబీన్‌&comma; చేప‌లు&comma; వాల్ à°¨‌ట్స్‌&comma; అవిసె గింజ‌లు వంటి వాటిల్లో ఉంటాయి&period; అయితే ఈ రెండు à°°‌కాల ఫ్యాట్స్ à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మే&period; ఇప్పుడు చెప్పిన ఆహారాల‌ను à°¤‌à°°‌చూ తింటుంటే à°®‌à°¨ à°¶‌రీరానికి ఆయా ఫ్యాట్స్ అందుతాయి&period; దీంతో à°¶‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; చెడు కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">శాచురేటెడ్ ఫ్యాట్స్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఫ్యాట్స్ ఎక్కువ‌గా జంతు సంబంధ à°ª‌దార్థాలలో ఉంటాయి&period; కొన్ని వృక్ష సంబంధ à°ª‌దార్థాల్లోనూ ఇవి ఉంటాయి&period; అయితే వీటిని పూర్తిగా అనారోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు అన‌లేం&period; ఎందుకంటే వీటిని à°¤‌క్కువ మోతాదులో తీసుకుంటే à°®‌à°¨‌కు ప్ర‌యోజ‌à°¨‌మే ఉంటుంది&period; కానీ మోతాదుకు మించ‌కూడ‌దు&period; మాంసం&comma; చికెన్‌&comma; పాలు&comma; కోడిగుడ్డులోని à°ª‌చ్చ‌నిసొన‌&comma; పాల ఉత్ప‌‌త్తులు&comma; కొబ్బ‌రినూనె&comma; తల్లిపాలు వంటి à°ª‌దార్ధాల్లో ఈ ఫ్యాట్స్ ఉంటాయి&period; అయితే కొంద‌రు సైంటిస్టులు ఈ ఫ్యాట్స్ మంచివి కావ‌ని చెప్పారు&period; కొంద‌రు మంచివేన‌ని అన్నారు&period; కానీ&period;&period; వీటిపై ఇంకా à°ª‌రిశోధ‌à°¨‌లు చేస్తూనే ఉన్నారు&period; అయితే ఈ ఫ్యాట్స్ నిజానికి à°¶‌రీరంలో మంచి&comma; చెడు కొలెస్ట్రాల్‌à°²‌ను రెండింటినీ పెంచేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అలా జ‌రిగితే పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు&period; క‌నుక వీటిని à°¤‌క్కువ మోతాదులో తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంది&period; ఎక్కువైతే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ట్రాన్స్ ఫ్యాట్స్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని అస్స‌లు తీసుకోరాదు&period; ఎందుకంటే వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఏమాత్రం ప్ర‌యోజ‌నం ఉండ‌దు à°¸‌రిక‌దా&period; à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ విప‌రీతంగా పెరుగుతుంది&period; అన్ని à°°‌కాల జంక్ ఫుడ్‌&comma; చిరు తిళ్లు&comma; నూనె à°ª‌దార్థాలు&comma; వేపుళ్లు వంటి à°ª‌దార్థాల‌లో ఈ ఫ్యాట్స్ ఉంటాయి&period; క‌నుక ఆయా à°ª‌దార్థాల‌కు దూరంగా ఉంటే మంచిది&period; దీంతో à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక ఇప్పుడు తెలుసుకున్నారు క‌దా&period; కొవ్వుల‌న్నీ అనారోగ్య‌క‌à°°‌మైన‌వి కావ‌ని&period; వాటిల్లో ఆరోగ్య‌క‌à°°‌మైన‌వి కూడా ఉంటాయి&period; వాటిని తీసుకుంటేనే à°®‌à°¨‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; క‌నుక ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉండే ఆహారాల‌నే నిత్యం à°®‌నం తీసుకోవాల్సి ఉంటుంది&period; à°¤‌ద్వారా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts