Banana : ఈ 9 కార‌ణాల వ‌ల్ల అయినా స‌రే మీరు రోజూ అర‌టి పండ్ల‌ను తినాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌à°µ‌కైన పండ్ల‌లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి&period; ఇవి ఏడాది పొడ‌వునా సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; అర‌టి పండ్ల‌ను ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగానే తింటుంటారు&period; అయితే అర‌టి పండ్ల‌ను రోజూ తింటేనే à°®‌నకు ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; రోజూ క‌నీసం ఒక పండును అయినా తింటే à°®‌à°¨‌కు ఏదో ఒక విధంగా లాభం క‌లుగుతుంది&period; ఇక ఈ 9 కార‌ణాల à°µ‌ల్ల అయితే మీరు రోజూ ఒక అర‌టి పండును à°¤‌ప్పనిస‌రిగా తినాల్సిందే&period; అవును&period;&period; ఇక à°®‌నం రోజూ అర‌టి పండును ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి ఉప‌యోగ‌à°ª‌డే అనేక à°°‌కాల విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్‌&comma; ఫైబ‌ర్ à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవ‌న్నీ à°®‌à°¨‌కు పోష‌à°£‌ను అందిస్తాయి&period; క‌నుక చ‌క్క‌ని పోష‌à°£ కావాలంటే రోజూ ఒక అర‌టి పండును à°¤‌ప్ప‌నిస‌రిగా తినాలి&period; అర‌టి పండ్ల‌లో పొటాషియం à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; ఇది à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాను మెరుగు à°ª‌రుస్తుంది&period; దీంతో హైబీపీ à°¤‌గ్గుతుంది&period; అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47998" aria-describedby&equals;"caption-attachment-47998" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47998 size-full" title&equals;"Banana &colon; ఈ 9 కార‌ణాల à°µ‌ల్ల అయినా à°¸‌రే మీరు రోజూ అర‌టి పండ్ల‌ను తినాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;banana&period;jpg" alt&equals;"9 reasons why you should take a banana everyday " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47998" class&equals;"wp-caption-text">Banana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల‌లో ఉండే పొటాషియం కండ‌రాల à°ª‌నితీరును కూడా మెరుగు à°ª‌రుస్తుంది&period; దీంతో కండ‌రాల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అర‌టి పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌క్రియ‌ను మెరుగు à°ª‌రుస్తుంది&period; దీంతో సుఖ విరేచ‌నం అవుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; రోజూ ఒక అర‌టి పండును తింటే అస‌లు à°®‌à°²‌à°¬‌ద్ద‌కం అనేది ఉండ‌దు&period; అలాగే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; దీంతోపాటు క‌డుపు ఉబ్బ‌రం à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల‌ను à°¤‌క్ష‌à°£ శక్తికి మంచి à°µ‌à°¨‌రుగా చెప్ప‌à°µ‌చ్చు&period; అందువ‌ల్ల ఈ పండ్ల‌ను నీర‌సం ఉన్న‌వారు తింటే వెంట‌నే కోలుకుంటారు&period; త్వ‌à°°‌గా ఉత్సాహం à°²‌భిస్తుంది&period; దీంతో à°®‌ళ్లీ చురుగ్గా à°ª‌నిచేస్తారు&period; à°¬‌à°²‌హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period; అలాగే ఈ పండ్ల‌ను వ్యాయామం చేసిన అనంత‌రం తింటే తిరిగి à°®‌ళ్లీ à°¶‌క్తిని పుంజుకుంటారు&period; అర‌టి పండ్ల‌లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలో సెర‌టోనిన్ ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది&period; దీన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అని అంటారు&period; ఇది à°®‌à°¨ మూడ్‌ను మారుస్తుంది&period; అందువ‌ల్ల అర‌టి పండ్ల‌ను తింటే డిప్రెష‌న్‌&comma; ఒత్తిడి వంటి మాన‌సిక à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే మైండ్ రిలాక్స్ అయి రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర‌à°ª‌డుతుంది&period; నిద్ర‌లేమి నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-47997" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;banana-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; వీటిల్లో ఉండే ఫైబ‌ర్ కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; దీంతో గుండె జ‌బ్బులు à°µ‌చ్చే ప్ర‌మాదం à°¤‌గ్గుతుంది&period; అర‌టి పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి&comma; మాంగ‌నీస్ à°®‌à°¨ ఎముక‌à°²‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి&period; వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌గ్గుతాయి&period; అర‌టి పండ్ల‌లో విట‌మిన్లు ఎ&comma; సి&comma; ఇ à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; దీంతో చ‌ర్మం మృదువుగా&comma; కాంతివంతంగా మారుతుంది&period; ముడ‌à°¤‌లు&comma; à°®‌చ్చ‌లు పోతాయి&period; ఇలా అర‌టి పండ్ల‌ను తినేందుకు ఇన్ని కార‌ణాలు ఉన్నాయి క‌నుక రోజూ à°¤‌ప్ప‌నిస‌రిగా ఒక అర‌టి పండును తిన‌డం మాత్రం à°®‌రిచిపోకండి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts