Dragon Fruit : రోజూ ఒక పండు చాలు.. బ‌రువు త‌గ్గుతారు.. క్యాన్స‌ర్ రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dragon Fruit &colon; à°®‌నం ఆహారంగా తీసుకోద‌గిన రుచిక‌à°°‌మైన పండ్ల‌ల్లో డ్రాగ‌న్ ఫ్రూట్స్ కూడా ఒక‌టి&period; ఒక్క‌ప్పుడు ఈ పండ్ల‌ను విదేశాల నుండి దిగుమ‌తి చేసుకునేవారు&period; కానీ ఇప్పుడు ఈ పండ్లు à°®‌à°¨‌కు ఎక్క‌à°¡‌à°ª‌డితే అక్క‌à°¡ విరివిగా à°²‌భిస్తున్నాయి&period; ఈ పండ్లు లోప‌లి భాగం తెలుపు à°®‌రియు పింక్ రంగుల్లో రెండు à°°‌కాలుగా à°²‌భిస్తాయి&period; à°¸‌లాడ్ రూపంలో&comma; జ్యూస్ రూపంలో లేదా నేరుగా కూడా వీటిని తీసుకోవ‌చ్చు&period; ఇత‌à°° పండ్ల à°µ‌లె డ్రాగ‌న్ ఫ్రూట్స్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఎందుకంటే వీటిలో కూడా ఎన్నో పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; డ్రాగ‌న్ ఫ్రూట్స్ లో ఐర‌న్&comma; విట‌మిన్ సి&comma; ఫైబ‌ర్&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్ ఎ&comma; మెగ్నీషియం&comma; క్యాల్షియం వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; ఈ పండ్ల‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే ఫ్రీరాడిక‌ల్స్ తో పోరాడి క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల‌తో పాటు అనేక దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; డ్రాగ‌న్ ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఈ పండ్లను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటాయి&period; ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది&period; పొట్టలో ఉండే బ్యాక్టీరియాను&comma; వైర‌స్ à°²‌ను à°¨‌శింప‌జేయ‌డంలో ఈ పండ్లు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే ఈ పండ్లల్లో ఉండే విట‌మిన్ సి à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అంతేకాకుండా à°®‌నం తీసుకునే ఆహారంలో ఉండే ఐర‌న్ ను à°®‌à°¨ à°¶‌రీరం ఎక్కువ‌గా గ్ర‌హించేలా చేయ‌డంలో కూడా ఈ ఐర‌న్ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41042" aria-describedby&equals;"caption-attachment-41042" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41042 size-full" title&equals;"Dragon Fruit &colon; రోజూ ఒక పండు చాలు&period;&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;&period; క్యాన్స‌ర్ రాదు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;dragon-fruit&period;jpg" alt&equals;"Dragon Fruit in telugu amazing benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41042" class&equals;"wp-caption-text">Dragon Fruit<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ అందం కూడా మెరుగుప‌డుతుంది&period; చ‌ర్మాన్ని&comma; జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; వృద్దాప్య ఛాయలు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా చేయ‌డంలో కూడా డ్రాగ‌న్ ఫ్రూట్స్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఇక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి కూడా డ్రాగ‌న్ ఫ్రూట్స్ తోడ్ప‌à°¡‌తాయి&period; వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపు నిండిన భావ‌à°¨ క‌à°²‌గ‌డంతో పాటు à°¶‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా à°¤‌గ్గుతాయి&period; దీంతో à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ విధంగా డ్రాగ‌న్ ఫ్రూట్స్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి క‌నుక వీటిని కూడా అంద‌రూ à°¤‌à°® ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts