Watermelon : పుచ్చకాయలు తియ్యనివో.. చప్పగా ఉంటాయో.. వాటిని చూసి ఇలా చెప్పేయొచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Watermelon &colon; వేసవి సీజన్‌లో మనకు విరివిగా లభించే పండ్లలో పుచ్చకాయలు ఒకటి&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; వీటిల్లో ఉండేది 90 శాతం నీరే&period; కనుక వేసవిలో వీటిని తింటే మనకు నీరు లభిస్తుంది&period; డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటారు&period; వేసవి తాపం తగ్గుతుంది&period; శరీరం చల్లబడుతుంది&period; అయితే మనకు మార్కెట్‌లో లేదా బయట రహదారుల పక్కన చాలా మంది పుచ్చకాయలను విక్రయిస్తూ కనిపిస్తారు&period; వారి దగ్గర మనం వాటిని కొంటుంటాం&period; కానీ అవి తియ్యగా ఉంటాయో&period;&period; చప్పగా ఉంటాయో&period;&period; నీరు బాగా ఉంటుందో&period;&period; ఉండదో&period;&period; మనకు తెలియదు&period; తీరా కొన్న తరువాత మనం అనుకున్నట్లు అవి లేకపోతే డబ్బులు వృథా అయ్యాయని చింతిస్తుంటాం&period; కానీ కింద తెలిపిన చిట్కాల ద్వారా పుచ్చకాయలు ఎలాంటివో చాలా సులభంగా చెప్పేయవచ్చు&period; మరి తియ్యగా ఉండే పుచ్చకాయలను ఎలా గుర్తించాలంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12516" aria-describedby&equals;"caption-attachment-12516" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12516 size-full" title&equals;"Watermelon &colon; పుచ్చకాయలు తియ్యనివో&period;&period; చప్పగా ఉంటాయో&period;&period; వాటిని చూసి ఇలా చెప్పేయొచ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;water-melon&period;jpg" alt&equals;"how to know ripen and sweet taste Watermelon " width&equals;"1200" height&equals;"899" &sol;><figcaption id&equals;"caption-attachment-12516" class&equals;"wp-caption-text">Watermelon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడవుగా కోడిగుడ్డు ఆకారంలో ఉండే పుచ్చకాయల్లో నీరు అధికంగా ఉంటుంది&period; అందువల్ల ఇవి అంత తియ్యగా ఉండవు&period; అదే&period;&period; గుండ్రంగా&period;&period; గుమ్మడికాయ షేప్‌లో ఉండే పుచ్చకాయల్లో అయితే నీరు తక్కువగా ఉంటుంది&period; కానీ అవి తియ్యగా&period;&period; రుచికరంగా ఉంటాయి&period; ఇలా తియ్యగా ఉండే పుచ్చకాయలను సులభంగా గుర్తించవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-12517" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;water-melon-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పుచ్చకాయ కింది భాగంలో క్రీమ్‌ కలర్‌ ప్యాచ్‌లాగే ఉంటే ఆ కాయ బాగా పండిందని గుర్తించాలి&period; అదే ప్యాచ్‌ నారింజ &&num;8211&semi; పసుపు రంగులో ఉంటే ఇంకా బాగా పండిందని&period;&period; రుచి బాగా ఉంటుందని తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-12518" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;water-melon-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"498" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బరువు కూడా మరీ ఎక్కువగా ఉన్నవి&period;&period; మరీ తక్కువ బరువు ఉన్నవి కాకుండా&period;&period; మధ్యస్థంగా బరువు ఉన్న పుచ్చకాయలను ఎంపిక చేసుకోవాలి&period; ఇవి రుచిగా ఉంటాయి&period; ఇక పుచ్చకాయకు ఉండే తొడిమ ఆకుపచ్చ రంగులో ఉంటే అది సరిగ్గా పండలేదని అర్థం&period; తొడిమ బాగా ఎండిపోయి ఉండాలి&period; అలా ఉంటే ఆ కాయ బాగా పండిందని&period;&period; రుచిగా ఉంటుందని గుర్తించాలి&period; ఇలా పుచ్చకాయలను కొనుగోలు చేసేటప్పుడు ఈ సూచనలు పాటిస్తే ఎంతో రుచికరమైన పుచ్చకాయలను కొని తినవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts