Raisins : కిస్మిస్‌ల‌ను తినేవారు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు.. లేదంటే న‌ష్ట‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Raisins &colon; ఎండు ద్రాక్ష‌&period;&period; ఇవి తెలియ‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌నం చేసే తీపి వంట‌కాల్లో వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటాం&period; ఈ ఎండు ద్రాక్ష‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; వీటిని తిన‌డం వల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చని పొంద‌à°µ‌చ్చ‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది&period; అయితే ఈ ఎండు ద్రాక్ష‌ను ఎప్పుడు&comma; ఎలా తీసుకోవాలి&&num;8230&semi; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈఎండు ద్రాక్ష‌ను నేరుగా లేదా ఆహార à°ª‌దార్థాల తయారీలో ఉప‌యోగించి తీసుకోవ‌డం కంటే వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల వీటిలోని ఉండే పోష‌కాల‌ను అధికంగా పొంద‌à°µ‌చ్చు&period; à°¦à±€à°¨à°¿ కోసం ఒక గిన్నెలో 10 ఎండు ద్రాక్ష‌ను వేసి అవి మునిగే à°µ‌à°°‌కు నీటిని పోసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఇలా నాన‌బెట్టిన ఎండు ద్రాక్ష‌ను రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తిని ఆ నీటిని తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; ఎండు ద్రాక్ష‌లో ఐర‌న్&comma; పొటాషియం&comma; మెగ్నీషియం&comma; ఫైబ‌ర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి&period; వీటిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; వీటిని à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; ఇలా నాన‌బెట్టిన ఎండు ద్రాక్ష‌ను తీసుకోవ‌డం వల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; చ‌లికాలంలో వీటిని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల బ్యాక్టీరియా&comma; వైర‌స్ à°² à°µ‌ల్ల క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; à°…లాగే నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ ఎండుద్రాక్ష‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; నాన‌బెట్టిన ఎండు ద్రాక్ష‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా&comma; ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23316" aria-describedby&equals;"caption-attachment-23316" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23316 size-full" title&equals;"Raisins &colon; కిస్మిస్‌à°²‌ను తినేవారు à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు&period;&period; లేదంటే à°¨‌ష్ట‌పోతారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;raisins&period;jpg" alt&equals;"if you are eating raisins then you must know these facts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23316" class&equals;"wp-caption-text">Raisins<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన ఎండు ద్రాక్ష‌లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది&period; దీంతో వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో పేరుకు వ్య‌ర్థాల‌ను&comma; విష à°ª‌దార్థాల‌ను తొల‌గించ‌డంలో&comma; కాలేయాన్ని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో ఈ ఎండు ద్రాక్ష à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°…లాగే à°°‌క్తంలో కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఈ ఎండు ద్రాక్ష à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఎండు ద్రాక్ష‌ను నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల నీర‌సం à°¤‌గ్గి రోజంతా ఉత్సాహంగా ఉండ‌à°µ‌చ్చు&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; దంతాల à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; లైంగిక సామర్థ్యం పెరుగుతుంది&period; కంటిచూపు మెరుగుప‌డుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ ఎండుద్రాక్ష‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°°‌క్తపోటు&comma; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఒక గ్లాస్ పాలల్లో 10 ఎండు ద్రాక్ష‌à°²‌ను వేసి వేడి చేసి తీసుకంటే ఇటువంటి సమ‌స్యలు రాకుండా ఉంటాయి&period; à°…ంతేకాకుండా వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ బారిన à°ª‌డే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; కేవ‌లం ఆరోగ్యానికే కాదు à°®‌à°¨ అందానికి కూడా ఈ ఎండుద్రాక్ష మేలు చేస్తుంది&period; నాన‌బెట్టిన ఎండు ద్రాక్ష‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ముడ‌à°¤‌లు à°¤‌గ్గి వృద్ధాప్య ఛాయ‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేరకుండా ఉంటాయి&period; ఎండు ద్రాక్ష‌ను నేరుగా తిన‌డం కంటే ఇలా నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని వీటిని అంద‌రూ à°¤‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts