పోష‌కాహారం

ముల్లంగి తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు నిత్యం వండుకుని తినేందుకు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయల్లో ముల్లంగి కూడా ఒక‌టి&period; దీని ఘాటైన వాస‌à°¨‌&comma; రుచిని క‌లిగి ఉంటుంది&period; అందుక‌ని ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ నిజానికి ముల్లంగి à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక à°°‌కాల ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; దీన్ని తిన‌డం à°µ‌ల్ల à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవచ్చు&period; à°®‌à°°à°¿ ముల్లంగిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ముల్లంగిలో కాల్షియం&comma; మెగ్నిషియం&comma; ఐర‌న్‌&comma; పొటాషియం&comma; జింక్&comma; విట‌మిన్ సి వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ముల్లంగిని తింటే à°®‌à°¨ à°¶‌రీరానికి పోష‌à°£ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ముల్లంగిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేస్తుంది&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతాయి&period; అలాగే అధిక à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period; à°¶‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65029 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;radish-1&period;jpg" alt&equals;"many wonderful health benefits of radish " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగానే ఉంటాయి&period; అందువ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అలాగే క్యాన్స‌ర్ వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; గుండె à°¸‌మస్య‌లు ఉన్న‌వారు నిత్యం ముల్లంగి తింటే ఎంతో మంచిది&period; అలాగే à°®‌ధుమేహం ఉన్న‌వారు ముల్లంగిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; హైబీపీ&comma; ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారు ముల్లంగి తింటే ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అలాగే లివర్‌లో ఉండే విష à°ª‌దార్థాలు à°¬‌à°¯‌టకు వెళ్లిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts