food

టేస్టీ ఆలూ జీరా ఇలా చేస్తే.. గిన్నె కావాల్సిందే!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతో రుచికరమైన&period;&period; తొందరగా చేసుకునే వంటకాలలో ఆలూ జీరా ఒకటి&period; జీలకర్రతో చేసే ఈ ఆలూ వేపుడు ఒక్కసారి తింటే మరీ మరీ తినాలనిపిస్తుంది&period; మరి ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన ఆలూ జీరా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంపలు 5&comma; రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర&comma; అర టేబుల్ స్పూన్ ధనియాలు&comma; ఉప్పు తగినంత&comma; కారం ఒకటిన్నర స్పూన్&comma; కొత్తిమీర తురుము&comma; పుదీనా ఆకులు 4&comma; తగినన్ని నీళ్ళు&comma; నూనె తగినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65033 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;aloo-jeera-1&period;jpg" alt&equals;"how to make aloo jeera know the recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి జీలకర్ర&comma; ధనియాలను ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకోవాలి&period; చల్లారిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర&comma; ధనియాలను పొడిగా చేసుకోవాలి&period; అదేవిధంగా బంగాళదుంపలను కడిగి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి&period; బంగాళదుంపలు బాగా ఉడికిన తరువాత చల్లార్చి వాటిపై పొట్టుతీసి క్యూబ్ షేప్ లో కట్ చేసుకోవాలి&period; తర్వాత స్టౌ పై బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడయ్యాక టేబుల్ స్పూన్ జీలకర్ర&comma; కరివేపాకు&comma; పుదీనా వేసి కలియబెట్టాలి&period; ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను వేసి మరోసారి కలియబెట్టాలి&period; ఇందులోకి తగినంత ఉప్పు కారం చిటికెడు పసుపు ముందుగా పొడి చేసుకున్న జీలకర్ర ధనియాల పొడి మిశ్రమాన్ని వేసి కలపాలి&period; రెండు నిమిషాలపాటు మగ్గిన తర్వాత కొత్తిమీర తురుము చల్లుకుని వేడి వేడిగా పరోటా లేదా పూరిలోకి తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts