అనారోగ్య సమస్యలను తగ్గించే బంగాళాదుంపలు.. ఎలా ఉపయోగించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం రోజూ వండుకునే బంగాళాదుంపలనే ఆలుగడ్డలు అని కొందరు పిలుస్తారు&period; ఇంగ్లిష్‌లో పొటాటో అంటారు&period; ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన వారు ఆలుగడ్డలను తమ ఆహారంలో విరివిగా ఉపయోగిస్తుంటారు&period; ఆలుగడ్డల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-4869 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;potatoes&period;jpg" alt&equals;"అనారోగ్య సమస్యలను తగ్గించే బంగాళాదుంపలు&period;&period; ఎలా ఉపయోగించాలంటే&period;&period;&quest;" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగడ్డల్లో విటమిన్లు ఎ&comma; బి&comma; ప్రోటీన్లు&comma; ఫాస్ఫరస్‌&comma; మినరల్స్‌&comma; ఫైబర్ అధికంగా ఉంటాయి&period; అలాగే కాల్షియం&comma; ఐరన్&comma; విటమిన్‌ సిలు కూడా ఉంటాయి&period; ఇవన్నీ మనకు పోషణను అందిస్తాయి&period; శక్తిని ఇస్తాయి&period; ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మలబద్దకం సమస్య ఉన్నవారు ఆలుగడ్డలను తింటుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు&period; రోజూ ఉదయం&comma; సాయంత్రం రెండు లేదా మూడు టీస్పూన్ల ఆలుగడ్డల రసాన్ని తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5273 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;potatoes2&period;jpg" alt&equals;"అనారోగ్య సమస్యలను తగ్గించే బంగాళాదుంపలు&period;&period; ఎలా ఉపయోగించాలంటే&period;&period;&quest;" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగడ్డల నుంచి రసం తీసి దాన్ని చర్మానికి రాసుకుంటుండాలి&period; చర్మ సమస్యలు తగ్గుతాయి&period; చర్మంపై ఉండే మచ్చలు పోతాయి&comma; చర్మం కాంతివంతంగా మారుతుంది&period; మృదువుగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రాముల పచ్చి బంగాళా దుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి వాటిని మెత్తని పేస్ట్‌లా పట్టుకోవాలి&period; దాన్ని కాలిన భాగంపై రాసి కట్టు కడుతుండాలి&period; దీంతో గాయాలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగడ్డలను ఒక సాన రాయి మీద రుద్దితే మెత్తని పేస్టు వస్తుంది&period; దీన్ని కళ్లకు కాటుకలా పెట్టుకుంటుండాలి&period; కళ్ల కలక తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగడ్డలను తరచూ ఆహారంలో తీసుకుంటుండడం వల్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5274 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;potatoes1&period;jpg" alt&equals;"అనారోగ్య సమస్యలను తగ్గించే బంగాళాదుంపలు&period;&period; ఎలా ఉపయోగించాలంటే&period;&period;&quest;" width&equals;"750" height&equals;"423" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగడ్డలను నిప్పుల మీద వేసి వేడి చేసి పై తొక్కను తొలగించిన కొద్దిగా ఉప్పు కలిపి ఆహారంగా తీసుకుంటుండాలి&period; శరీరం దృఢంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చి బంగాళాదుంపలను మెత్తగా రుబ్బి గుడ్డలో వేసి పిండి రసం తీయాలి&period; దాన్ని ఒక కప్పు మోతాదులో రెండు పూటలా తాగుతుండాలి&period; దీంతో అసిడిటీ&comma; కడుపులో మంట&comma; గ్యాస్‌ తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>Trending News &colon;<&sol;strong><br &sol;>&NewLine;► <a href&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;nutritious-food&sol;take-these-foods-to-clean-and-to-keep-lungs-healthy&period;html">ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి&period;&period;&excl;<&sol;a><br &sol;>&NewLine;► <a href&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;health-tips-in-telugu&sol;brown-rice-benefits-in-telugu&period;html">బ్రౌన్ రైస్ ను నిత్యం తినాల్సిందే&period;&period; బ్రౌన్ రైస్ à°µ‌ల్ల క‌లిగే లాభాలు ఇవిగో&period;&period;&excl;<&sol;a><br &sol;>&NewLine;► <a href&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;diseases&sol;overweight&sol;take-cumin-water-for-faster-weight-loss&period;html">వేగంగా à°¬‌రువు à°¤‌గ్గాల‌ని చూస్తున్నారా &quest; అయితే జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగండి&period;&period; ఇంకా ఎన్నో లాభాలు పొంద‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;a><br &sol;>&NewLine;► <a href&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;health-tips-in-telugu&sol;take-these-foods-to-improve-blood-circulation&period;html">à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«à°°à°¾ మెరుగు à°ª‌డాలంటే&period;&period; వీటిని తీసుకోవాలి&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts