కలబందతో ఊరగాయ, లడ్డూలను ఇలా తయారు చేసుకోండి.. వాటిని తింటే మేలు జరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కలబంద వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే&period; కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి&period; అందువల్ల దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు&period; అనేక ఔషధాలను దీంతో తయారు చేస్తారు&period; అయితే కలబందతో లడ్డూలు&comma; ఊరగాయలు తయారు చేసుకుని తినవచ్చు&period; వీటితో కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు&period; మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-4872 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;aloe-vera-laddu&period;jpg" alt&equals;"how to make aloe vera laddu and pickle " width&equals;"1042" height&equals;"696" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కలబంద లడ్డూల తయారీ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న కలబంద లేత కొమ్మల గుజ్జు ముక్కలు 500 గ్రాములు&comma; ఇంట్లో తయారు చేసుకున్న గోధుమ పిండి 1కేజీ తీసుకోవాలి&period; ఈ రెండింటినీ విడివిడిగా దేశవాళీ ఆవు నెయ్యిలో దోర ఎరుపు రంగు వచ్చే వరకు చిన్నమంటపై వేయించి సిద్ధం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరువాత బంకలాగా ఉన్న పాత బెల్లం కానీ లేక మేలు రకమైన తాటి బెల్లం కానీ ఒకటిన్నర కేజీ తీసుకుని కళాయి పాత్రలో వేసి చిన్న మంటపైన పాకం పట్టాలి&period; లేత పాకం రాగానే అందులో పైన వేయించి పెట్టుకున్న కలబంద గుజ్జును గోధుమ పిండి వేసి బాగా కలగలిపి దించుకోవాలి&period; పదార్థం వేడి తగ్గి గోరు వెచ్చగా అయిన తరువాత 25 గ్రాముల మోతాదుగా లడ్డూలను కట్టి ఆరిన తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ లడ్డూలను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి&period; ముఖ్యంగా ఎంతో కాలం నుంచి భరించలేనంత కీళ్లవాతంతో&comma; నడుము నొప్పులతో&comma; మూత్రం అతికష్టంగా వచ్చే సమస్యతో బాధపడేవారు వ్యాధి తీవ్రతను బట్టి రెండు పూటలా ఒకటి లేదా రెండు లడ్డులనూ తింటుండాలి&period; దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కలబంద ఊరగాయ తయారీ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న కలబంద లేత కొమ్మలను తీసుకుని రెండు వైపులా ఉండే ముళ్లు తీసేసి కొమ్మలను చిన్న ముక్కలుగా తరిగినవి అయిదున్నర కేజీలు తీసుకోవాలి&period; వాటిని కళాయి పాత్రలో వేసి తగినంత దేశవాళీ ఆవు నెయ్యి వేసి దోరగా వేయించాలి&period; ఆ తరువాత ఆ ముక్కల్లో సరిపడేంత ఉప్పు వేసి కలియబెట్టి జాడీలో నింపి మూత పెట్టి రెండు రోజుల పాటు ఆ పాత్రను ఎండలో ఉంచాలి&period; మధ్య మధ్యలో గరిటతో పదార్థాన్ని కిందకి పైకి కలుపుతుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధనియాలు&comma; పసుపు&comma; శొంటి&comma; జీలకర్ర&comma; నల్ల జీలకర్ర ఒక్కొక్కటి 100 గ్రాముల మోతాదుగా చూర్ణం చేయాలి&period; అలాగే మిరియాల పొడి 120 గ్రాములు&comma; నెయ్యితో పొంగించిన ఇంగువ 50 గ్రాములు&comma; పిప్పళ్ల పొడి 75 గ్రాములు&comma; వాము పొడి 200 గ్రాములు&comma; దాల్చిన చెక్క&comma; లవంగాలు&comma; అక్కలకర్ర&comma; చిన్న యాలకులు ఒక్కొక్కటి 50 గ్రాములు&comma; చిన్న కరక్కాయల పొడి 150 గ్రాములు&comma; సన్న ఆవాల పొడి 150 గ్రాములు తీసుకుని అన్నింటినీ పైన తయారైన కలబంద ముక్కల్లో వేసి బాగా కలిపి మూత పనెట్టి ఎండలో ఉంచాలి&period; పదార్థాలు బాగా కలిసిన తరువాత భద్ర పరుచుకోవాలి&period; ఇదే కలబంద ఊరగాయ పచ్చడి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పచ్చడిని అన్నం లేదా రొట్టెలతో తినవచ్చు&period; దీంతో అన్ని రకాల జీర్ణ సమస్యలు&comma; వాత&comma; కఫ&comma; వికారాలు తగ్గుతాయి&period; ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts