కూర‌గాయ‌లు

Thammakayalu : ఈ కాయ ఒక్కటి తీసుకుంటే.. సచ్చుబడ్డ నరాలు కూడా విజృంభిస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thammakayalu &colon; భారతీయ సంప్రదాయ అతిపురాతన వైద్యం ఆయుర్వేదం&period; ఈ వైద్యంలో ఉపయోగించే ఔషధాలు మొత్తం మన చుట్టు పక్కల ఉండే మొక్కల నుంచి మూలికలు&comma; ఔషధాల ద్వారా తయారవుతూ ఉంటాయి&period; అయితే చాలా రకాల మూలికలు&comma; ఔషధాల చెట్లు మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనకు అస్సలు తెలియదు&period; అలాంటి ఒక ఔషధాల గని à°¤‌మ్మకాయలు&period; వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం&period; తమ్మకాయల గురించి మనకు సరిగా తెలియకపోవచ్చు కానీ వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి&period; మనకు తమ్మకాయలు కూరగాయల మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి&period; పల్లెటూరులో చాలా తీగలకు కాసేసి ఎక్కడపడితే అక్కడ ఉంటాయి&period; తమ్మకాయలు చాలామంది తెలియక తినరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమ్మకాయలను మామూలుగా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది&period; ఈ తమ్మకాయల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది&period; దీనివల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది&period; ఈ తమ్మకాయల‌లో పాలు పోసి ఇగురు లేదా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది&period; అన్ని కూరగాయలలాగే ఈ తమ్మకాయలను కూడా వాడుకోవచ్చు కాకపోతే ముదిరిపోకుండా చూసుకోవాలి&period; ఈ తమ్మకాయల వల్ల అనేక లాభాలు ఉన్నాయి&period; అవి ఏమిటంటే&period;&period; ఇందులో ముఖ్యంగా చాలామందికి కళ్ళ కింద గానీ ముఖం మీద నలుపు ఎక్కువగా రావడం&comma; మెడ మీద నలుపు&comma; మంగు మచ్చలు రావడం ఇవన్నీ డార్క్ స్కిన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగి మెలనోసైట్స్ కణజాలం నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51828 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;thammakaya&period;jpg" alt&equals;"thammakaya many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ తమ్మకాయలలో ట్రిప్సీన్ హీబీటర్ ఉండి ఈ మెలనోసైట్స్ లో ఉన్న మెలనిన్‌ని ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది&period; అలాగే తమ్మకాయల్లో ఉండే ఎల్డోప‌ మరియు పాలి ఫినాల్&period;&period; ఈ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది&period; పార్కిన్సన్ డిసీస్ వచ్చి స్ట్రెస్ వల్ల ఎక్కువగా వణుకు వచ్చేస్తూ ఉంటుంది&period; షివరింగ్ తగ్గించడానికి&comma; వేళ్ళల్లో కాళ్ళల్లో పట్టు పెంచడానికి&comma; తూలిపోకుండా బ్యాలెన్సింగ్ నేచర్ ఇవ్వడానికి అట్లాగే నరాల గ్రిప్ ని పెంచడానికి ఈ ఎల్డోప బాగా ఉపయోగపడుతుంది&period; కాబట్టి తమ్మకాయల కూర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts