Beetroot : బీట్‌రూట్‌తో ఏదైనా ప్ర‌మాదం జ‌రుగుతుందా.. దాన్ని తిన‌డం సుర‌క్షిత‌మేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Beetroot &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో బీట్ రూట్ కూడా ఒక‌టి&period; దీనిని ఎంత ఎక్కువ‌గా తింటే అంత à°°‌క్తాన్ని ఇస్తుంది అన్న సంగ‌తి à°®‌నంద‌రికీ తెలిసిందే&period; చ‌క్క‌టి రంగుతోపాటు దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు కూడా ఉంటాయి&period; బీట్ రూట్ ను ఏవిధంగా తీసుకున్నా కూడా à°®‌నం ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; బీట్ రూట్ జ్యూస్ ను తాగితే à°¶‌క్తి పెరిగి క్రీడా సామ‌ర్థ్యం మెరుగుప‌డుతుందనే కార‌ణం చేత క్రీడాకారులు ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు&period; అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల కంటి చూపు కూడా మెరుగుప‌డుతుంది&period; చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచ‌డంలో&comma; అలాగే à°¶‌రీరంలో ట్రైగ్లిజ‌రైడ్స్ శాతాన్ని à°¤‌గ్గించ‌డంలో కూడా బీట్ రూట్ à°®‌à°¨‌కు ఎంతగానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రైగ్లిజ‌రైడ్లు à°¤‌గ్గ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలోని కొవ్వు కూడా à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో à°¸‌à°¹‌జంగా హార్మోన్లు ఉత్ప‌త్తి అవ్వ‌డానికి కూడా బీట్ రూట్ à°¸‌à°¹‌క‌రిస్తుంది&period; ఒక్క మాట‌లో చెప్పాలంటే బీట్ రూట్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక à°°‌కాల వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; బీట్ రూట్ లో ఔష‌à°§ గుణాలు ఉన్నప్ప‌టికీ ఇది à°®‌à°¨ ఆరోగ్యానికి మేలే చేయాల‌నే నియ‌మం ఏమీ లేదు&period; ఇన్ని సుగుణాలు ఉన్న ఈ బీట్ రూట్ మెరిసేదంతా బంగారం కాదు అనే నానుడిని నిజం చేస్తూ కొన్ని ప్ర‌మాదాల‌ను కూడా తెచ్చి పెడుతుంద‌ట‌&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అన్ని దుష్ర్ప‌భావాలు కూడా క‌లుగుతాయి&period; బీట్ రూట్ ను అతిగా తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17198" aria-describedby&equals;"caption-attachment-17198" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17198 size-full" title&equals;"Beetroot &colon; బీట్‌రూట్‌తో ఏదైనా ప్ర‌మాదం జ‌రుగుతుందా&period;&period; దాన్ని తిన‌డం సుర‌క్షిత‌మేనా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;beetroot&period;jpg" alt&equals;"what are the side effects of Beetroot " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17198" class&equals;"wp-caption-text">Beetroot<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెమోక్రొమాటోటిస్&comma; విల్స‌న్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు బీట్ రూట్ ను ఎక్కువ‌గా తీసుకోక‌కూడ‌దు&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలో కాప‌ర్&comma; ఐర‌న్ నిల్వ‌లు పేరుకుపోతాయ‌ట‌&period; హెమోక్రొమాటోటిస్ వ్యాధి అన‌గా à°¶‌రీరంలో అధికంగా ఐర‌న్ నిల్వ‌లు పేరుకుపోవ‌డం&period; విల్సన్ వ్యాధి à°µ‌ల్ల à°¶‌రీరం కాప‌ర్ ను ఎక్కువ‌గా కోల్పోకుండా ఉంటుంద‌ని చెబుతారు&period; బీట్ రూట్ లో ఐర‌న్&comma; కాప‌ర్ ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల హెమోక్రొమాటోటిస్&comma; విల్సన్ వ్యాధుల‌ను ఇది à°®‌రింత పెంచుతుంది&period; అలాగే కొంత‌ మందిలో బీట్ రూట్ ను తిన‌డం à°µ‌ల్ల మూత్రం ఎరుపు రంగులో రావ‌డం&comma; à°°‌క్తం à°®‌రింత ఎర్ర‌à°¬‌à°¡‌డం వంటి ఇబ్బందుల‌ను కూడా ఎదుర్కుంటున్నార‌ట‌&period; à°°‌క్తం à°®‌రింత ఎర్ర‌à°¬‌à°¡‌డం సాధార‌à°£ à°¸‌à°®‌స్యే అయిన‌ప్ప‌టికి దీని కార‌ణంగా à°µ‌చ్చే దుష్ప్ర‌భావాల చేత చాలా మంది కంగారు à°ª‌డుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కొంత మందిలో వికారంతోపాటు à°¡‌యేరియా వ్యాధి à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది&period; బీట్ రూట్ యొక్క గాఢ సారాన్ని బీటైన్ అంటారు&period; కిడ్నీ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు బీట్ రూట్ ను తీసుకోవ‌డం మానేయాలి&period; అలాగే గ‌ర్భ‌à°µ‌తులు బీట్ రూట్ ను తీసుకునే ముందు కొన్ని జాగ్ర‌త్త‌à°²‌ను పాటించాలి&period; ఇది à°¤‌ల్లి&comma; బిడ్డ ఆరోగ్యాల‌పై ప్ర‌భావం చూపుతుంది&period; జంతువుల మీద చేసిన ప్ర‌యోగాల ద్వారా ఎదిగే పిండం మీద బీటైన్ ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని తేలింది&period; అన‌à°µ‌à°¸‌à°° à°¸‌à°®‌స్య‌లు à°µ‌ద్ద‌నుకునే వారు బీట్ రూట్ ను à°ª‌రిమితంగా తీసుకోవాలి&period; అధిక à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారు బీట్ రూట్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌పోటు నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; కానీ ఇది అధిక à°°‌క్త‌పోటును నియంత్రించే మందుల‌తో క‌లిసి à°¶‌రీరంలో à°°‌క్త‌పోటు స్థాయిల‌ను à°ª‌రిమితికి మించి à°¤‌గ్గించే అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక à°°‌క్త‌పోటుకు మందుల‌ను వాడే వారు బీట్ రూట్ ను జాగ్ర‌త్త‌గా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-17197" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;beetroot-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ ను అధికంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల అది à°®‌à°¨ ఆరోగ్యానికి హానిని క‌లిగిస్తుంది&period; బీట్ రూట్ à°°‌సం à°¶‌రీరంలో క్యాల్షియం స్థాయిల‌ను à°¤‌గ్గించి అనేక వ్యాధుల బారిన à°ª‌డేలా చేసే అవ‌కాశం ఉంటుంది&period; బీట్ రూట్ à°°‌సం తాగ‌డం à°µ‌ల్ల గొంతులో బిగువుగా అనిపించి మాట్లాడ‌డం క‌ష్టం అవుతుంది&period; అలాగే ఈ à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల కొంద‌రిలో జ్వ‌రం&comma; దద్దుర్లు&comma; à°µ‌ణుకు à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది&period; ఇన్ని దుష్ప్ర‌భావాలు ఉన్నాయి క‌నుక దీనిని తీసుకునే ముందు జాగ్ర‌త్త à°ª‌డాలి&period; ఈ దుష్ప్ర‌భావాలు అన్నీ కూడా బీట్ రూట్ à°µ‌ల్ల క‌లిగే లాభాల ముందు చాలా చిన్న‌వి&period; క‌నుక బీట్ రూట్ ను à°¤‌గిన మోతాదులో తీసుకుని ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌à°µ‌à°²‌సిందిగా నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts