పోష‌కాహారం

Spinach : పాల‌కూర‌ను త‌ర‌చూ తినాల్సిందే.. లేదంటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Spinach &colon; à°®‌నం à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా ఆకుకూర‌à°²‌ను కూడా తీసుకుంటూ ఉంటాం&period; వారానికి రెండు సార్లైనా à°¤‌ప్ప‌కుండా ఆకుకూర‌à°²‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; ఆకుకూర‌లు ఎక్కువ‌గా ఐర‌న్ ను క‌లిగి ఉంటాయి&period; ఐర‌న్ లోపం కార‌ణంగా à°®‌à°¨‌కు à°°‌క్త హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°µ‌చ్చే అవ‌కాశం ఉంటుంది&period; గ‌ర్భిణీలు&comma; పిల్ల‌లు ఎక్కువ‌గా à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య బారిన‌à°ª‌డుతూ ఉంటారు&period; వీరు à°¤‌à°°‌చూ ఆకు కూర‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య రాకుండా ఉంటుంది&period; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర కూడా ఒక‌టి&period; ఆకుకూర‌ల్లో పాల‌కూర‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర‌ను మితంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మనం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; పాల‌కూర à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది&period; పాల‌కూర‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; పాల‌కూర‌లో à°ª‌లు à°°‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఈ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా à°ª‌నిచేస్తాయి&period; దీని వల్ల క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌à°²‌ను అడ్డుకోవ‌చ్చు&period; అలాగే పాల‌కూర‌లో à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే అనేక à°°‌కాల విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period; à°®‌à°¨ à°¶‌రీరాన్ని రోగాల బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56703 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;spinach-1&period;jpg" alt&equals;"we must take spinach regularly know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; భావోద్వేగాలు అదుపులో ఉండ‌డంతోపాటు మాన‌సిక ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; పాల‌కూర‌కు à°°‌క్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా ఉంది&period; దీనిలో పుష్క‌లంగా ఉండే ఐర‌న్ à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య రాకుండా కాపాడుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; బీపీని నియంత్రించ‌డంలో పాల‌కూర à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; జ్వ‌రం&comma; శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌లతో బాధ‌à°ª‌డే వారు పాల‌కూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే à°®‌తిమ‌రుపును తగ్గిస్తాయి&period; పాల‌కూర‌ను తిన‌డం à°µ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది&period; పాల‌కూర‌తో à°®‌నం à°ª‌ప్పును&comma; à°ª‌కోడీలు&comma; పాల‌క్ రైస్&comma; వేపుడు&comma; పాల‌క్ à°ª‌నీర్ వంటి వంట‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; అయితే ఆకుకూర‌à°²‌ను వండేట‌ప్పుడు వాటిని ఎక్కువ‌గా ఉడికించ‌రాదు&period; ఎక్కువ‌గా ఉడికించ‌డం à°µ‌ల్ల వాటిల్లో పోష‌కాలు ఆవిరైపోతాయి&period; క‌నుక‌ ఆకుకూర‌లు à°¤‌క్కువ‌గా ఉడికించాలి&period; పాల‌కూరలో ఎక్కువ‌గా కాల్షియం ఉంటుంది&period; క‌నుక మూత్ర పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు పాల‌కూర‌ను మితంగా తీసుకోవాలి లేదా వారు తిన‌క‌పోవ‌à°¡‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ విధంగా పాల‌కూర à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుందని&period;&period; దీనిని à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts