వినోదం

Viral Photo : చిన్ని కృష్ణుడి గెటప్ లో ఎంతో ముద్దుగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Photo &colon; ఒక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది అంత సాధారణమైన విషయం ఏమీ కాదు&period; వాళ్ల అద్భుతమైన నటనతో&comma; అందంతో ప్రేక్షకులను మెప్పించినప్పుడు మాత్ర‌మే వాళ్లకి మంచి గుర్తింపు వస్తుంది&period; సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత నటీనటులు చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతున్నాయి&period; అభిమాన తారల చిన్ననాటి ఫోటోల‌ను చూడడానికి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు&period; ఇప్పుడు ఇదే క్రమంలో కృష్ణుడి గెటప్ లో ఉన్న ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది&period; ఈమె తెలుగుతోపాటు తమిళ&comma; మలయాళ చిత్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులో చేసిన చిత్రాలు తక్కువే అయినా&period;&period; ఈమెకు కుర్రాళ్ళలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది&period; ఈ ఫోటోలో ఎంతో ముద్దుగా చిన్నికృష్ణుడి గెటప్ లో ఉన్న ఆ చిన్నారి ఇంకెవరో కాదు మలయాళం ప్రేమమ్ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న క్యూట్ భామ అనుపమ పరమేశ్వరన్&period; డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అ&period;&period;ఆ&period;&period; చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది&period; సమంత వంటి స్టార్ హీరోయిన్ కి దీటుగా నాగవల్లి క్యారెక్టర్లో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56699 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;anupama&period;jpg" alt&equals;"anupama parameshwaran child hood photo viral " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అ&period;&period;ఆ&period;&period; చిత్రంలో అనుపమ గ్లామరస్ లుక్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు&period; ఇక ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్లు అనుపమ చెంతకు చేరాయి&period; తెలుగులో వచ్చిన ప్రేమమ్ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ ఒక క్యారెక్టర్ చేసింది&period; వరుస ఆఫర్లు దక్కించుకుంటూ తెలుగుతోపాటు తమిళ&comma; మలయాళ చిత్రాల్లో కూడా బిజీగా దూసుకుపోయింది&period; కార్తికేయ 2 చిత్రంలో హీరో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించి భారీ విజయాన్ని అందుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే&period; దాదాపు 12 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అంటే అనుపమకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పనవసరం లేదు&period; తనకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటుంది&period; ఇదే క్రమంలో అనుపమ తన చిన్ననాటి కృష్ణుడి గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts