పోష‌కాహారం

మేడిపండు అంటే ఏంటి.. దానిలో నిజంగా పురుగులు ఉంటాయా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మేడిపండు అంటే మేడి చెట్టు కాయ&period; దీని హైబ్రిడ్ రకాలను అత్తిపండు&comma; అంజీర అంటారు&period; మన దేశంలో చాలా చోట్ల ఈ చెట్లు కనిపిస్తాయి&period; మేడిపండు చూడడానికి గుండ్రంగా ఉంటుంది&period; పచ్చగా ఉన్నప్పుడు కాస్త పుల్లగా&comma; చేదుగా ఉంటుంది&period; పండి పసుపు రంగులోకి మారిన తరువాత తీపిగా ఉంటుంది&period; నాటు పండయిన మేడిపండ్లలో పురుగులు ఉంటాయి&period; ఇది పూర్తిగా organic&period; అత్తిపండ్లు పెంచబడిన మొక్కల నుంచి వస్తాయి&period; వీటి పెంపకంలో పురుగుమందుల స్ట్రే కారణంగా పురుగులుండవు&period; ముఖ్యంగా మేడి పండు పండడం మొదలైనప్పుడు&comma; మేడిపండులోని చిన్న చిన్న గుబ్బల వంటి కండ కోసం పురుగులు పండులోకి చేరి పండుని తింటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుగులకు తీపి రుచి ఎక్కువగా ఇష్టం&period; పండు మృదువుగా ఉండటం à°µ‌ల్ల పురుగులు పండుని తేలికగా తినడానికి ఇది కారణం&period; మేడిపండు తినే ముందు బాగా పరిశీలించి పురుగులు లేకుండా ఉన్నాయో లేదో చూసుకోవాలి&period; ఉంటే పురుగులు తీసేసి తినవచ్చు&period; పురుగులతోపాటు ఇతర మురికి తొలగించడానికి పండుని బాగా కడిగి తినాలి&period; పాడైన పండ్లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి వాటిని తినకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76122 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;medi-pandu&period;jpg" alt&equals;"why medi pandu has insects " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేడిపండులో విటమిన్లు&comma; ఖనిజాలు&comma; ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి&period; రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిది&period; జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది&period; గుండె ఆరోగ్యానికి మంచిది&period; బరువు తగ్గడానికి సహాయపడుతుంది&period; మేడిపండులో పురుగులు ఉండడం సర్వసాధారణం&period; అయితే కొన్ని రకాల పురుగులే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి&period; అనేక పోషక విలువలు గల ఈ మేడిపండు తినేటప్పుడు జాగ్రత్తగా పురుగులు తీసి తినండి&period; తినడం మానకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts