పోష‌కాహారం

Pineapple : పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు నాలుక ప‌గులుతుంది.. అలా ఎందుక‌వుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pineapple &colon; à°®‌à°¨‌కు మార్కెట్‌లో à°¤‌క్కువ à°§‌à°°‌కే అందుబాటులో ఉన్న పండ్ల‌లో పైనాపిల్ ఒక‌టి&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో à°°‌కాల ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period; ఎన్నో విట‌మిన్లు&comma; మిన‌రల్స్ ఈ పండ్ల‌లో ఉన్నాయి&period; అన్ని సీజ‌న్ల‌లోనూ పైనాపిల్ à°®‌à°¨‌కు విరివిగా దొరుకుతుంది&period; అయితే పైనాపిల్‌ను తింటే ఎవ‌రికైనా నాలుక అంతా à°ª‌గిలిన‌ట్టు అవుతుంది&period; దీంతోపాటు నాలుక‌పై దుర‌à°¦ కూడా పుడుతుంది&period; మంట à°µ‌స్తుంటుంది&period; అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైనాపిల్ పండును తిన్న‌ప్పుడు నాలుకంతా à°ª‌గులుతుంది&period; కొంత మందికి మంట&comma; దుర‌à°¦‌గా కూడా అనిపిస్తుంది&period; అందుకు కార‌ణం ఏమిటంటే బ్రొమిలెయిన్ అనే à°°‌సాయ‌à°¨‌మే&period; అయితే దీంతో à°®‌à°¨‌కు ఎలాంటి అపాయం లేదు&period; అంతా మేలే జ‌రుగుతుంది&period; పైనాపిల్ పండును తిన్న‌ప్పుడు అందులోంచి బ్రొమిలెయిన్ à°°‌సాయం విడుద‌లై అది కెమిక‌ల్ రియాక్ష‌న్ à°µ‌ల్ల à°®‌ళ్లీ వివిధ à°°‌సాయ‌నాలుగా మారుతుంది&period; దీంతోపాటు నాలుక‌పై ఉండే ప్రోటీన్ విడిపోతుంది&period; అందువ‌ల్లే à°®‌à°¨‌కు పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు అలా నాలుక‌ దుర‌à°¦‌గా ఉంటుంది&period; à°ª‌గులుతుంది&period; ఈ క్ర‌మంలో పైనాపిల్‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో చేరే బ్రొమిలెయిన్ యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ఏజెంట్‌గా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59382 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;tongue&period;jpg" alt&equals;"why tongue breaks when we eat pineapple " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంటే నొప్పులు&comma; వాపుల‌ను à°¤‌గ్గిస్తుంద‌న్న‌మాట‌&period; అంతేకాదు దీంట్లో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి&period; అంటే వృద్ధాప్యం కార‌ణంగా చ‌ర్మంపై వచ్చే ముడ‌à°¤‌à°²‌ను à°¤‌గ్గిస్తుంద‌న్న‌మాట‌&period; దీంతో ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉండ‌à°µ‌చ్చు&period; అదేవిధంగా బ్రొమిలెయిన్ à°µ‌ల్ల క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period; ఫుడ్ అల‌ర్జీలు పోతాయి&period; ఆస్త‌మా&comma; సైన‌స్‌&comma; కీళ్ల నొప్పులు à°¤‌గ్గిపోతాయి&period; ఇన్ని ప్ర‌యోజ‌నాలు à°®‌à°¨‌కు పైనాపిల్‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు à°®‌à°¨ నాలుక‌ à°ª‌గ‌à°²‌కుండా&comma; మంట పుట్ట‌కుండా&comma; దుర‌à°¦‌గా ఉండ‌కుండా చేసుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి&period; ఓవెన్ గ్రిల్‌పై పైనాపిల్ ముక్క‌à°²‌ను వేసి గ్రిల్ చేసుకుని తింటే నోరు à°ª‌గ‌à°²‌దు&period; పైనాపిల్ ముక్క‌లు మృదువుగా లోప‌లికి వెళ్లిపోతాయి&period; అదే విధంగా పైనాపిల్ ముక్క‌à°²‌పై కొద్దిగా ఉప్పు లేదా కారం చ‌ల్లుకుని తిన్నా నాలుక‌ à°ª‌గ‌à°²‌దు&period; మంట పుట్ట‌దు&period; ఇంకో టిప్ ఏంటంటే పైనాపిల్‌ను కోసేట‌ప్పుడు పొట్టు రాకుండా చూసుకోవాలి&period; అలా పొట్టు రాకుండా పైనాపిల్ ముక్క‌à°²‌ను కోసుకుని తిన్నా చాలు à°®‌à°¨ నోరు à°ª‌గ‌à°²‌దు&period; క‌నుక ఇక ముందు మీరు పైనాపిల్ ను తినేట‌ప్పుడు ఈ టిప్స్ పాటించి చూడింది&period; దీంతో నోరు à°ª‌గ‌à°²‌కుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts