చిట్కాలు

Turmeric : చిటికెడు పసుపు.. బోలెడన్ని ప్రయోజనాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Turmeric &colon; పసుసును భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు&period; అయితే వాస్తవానికి దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు&period; పసుపు అనేక వ్యాధులను నయం చేసే వర ప్రదాయని అని ఆయుర్వేదం చెబుతోంది&period; ఈ క్రమంలోనే పసుపు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి&period; ముఖ్యంగా పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది&period; ఒత్తిడి&comma; ఆందోళనలను తగ్గిస్తుంది&period; డిప్రెషన్‌ నుంచి బయట పడేస్తుంది&period; మానసిక ప్రశాంతతను అందిస్తుంది&period; దీంతో నిద్ర చక్కగా పడుతుంది&period; నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు&period; అలాగే ఏకాగ్రత&comma; జ్ఞాపకశక్తి పెరుగుతాయి&period; మెదడు చురుగ్గా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59386 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;turmeric-2&period;jpg" alt&equals;"pinch of turmeric many wonderful amazing health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల గుండె సురక్షితంగా ఉంటుంది&period; రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి&period; దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&NewLine;3&period; పాలలో పసుపు కలుపుకుని తాగితే క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందవు&period; అలాగే క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి&period; కనుక పసుపును పాలలో కలిపి తాగితే కీళ్లనొప్పులు&comma; వాపులు తగ్గుతాయి&period; ఆర్థరైటిస్‌ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పసుపును తీసుకుంటే మతిమరుపు సమస్య తగ్గుతుంది&period; దీన్ని గాయాలు&comma; పుండ్లపై రాస్తే త్వరగా అవి మానుతాయి&period; అలాగే పాలలో పసుపు కలిపి తాగడం వల్ల షుగర్‌ లెవల్స్‌&comma; కొలెస్ట్రాల్‌ లెవల్స్‌&comma; హైబీపీ తగ్గుతాయి&period; అలాగే ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి&period; ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts